బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన హరీశ్ రావు

తెలంగాణలోని నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నూతనంగా నిర్మించిన బాలికల వసతి గృహాన్ని టీఆర్ఎస్ ఎంఎల్ఏ హరీశ్ రావు ప్రారంభించారు.

More Press News