ఈ నెల 22న ఎల్.బి.స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్న ప్రభుత్వం పాల్గొననున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 18 :: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి ఈ నెల 22న ప్రభుత్వం ఎల్.బి.స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్వే డుకలలో పాల్గొననున్నారని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్డై రెక్టర్ శ్రీమతి ఎ.కాంతి వెస్లీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం ఆనవాయితిగా ప్రభుత్వం తరపున కార్పొరేషన్ ఈ వేడుకలను నిర్వహిస్తుంది. ఈ వేడుకలలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.




More Press News