Thu 11:01 నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడి కోస్తా ఆంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం Read full story
Thu 10:59 అసలు రాజస్థాన్ జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ఎలా వచ్చాడో తెలుసా?.. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే! దేశవాళీ క్రికెట్లో వైభవ్ ప్రతిభను గుర్తించిన ఆర్ఆర్ స్కౌట్ సమర్ ఖాద్రీ ఆర్ఆర్ స్కౌటింగ్ హెడ్ జుబిన్ భరుచా ఏర్పాటు చేసిన ట్రయల్స్‌కు హాజరైన వైభవ్ ట్రయల్స్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచిన వైనం వైభవ్‌ను 'జనరేషనల్ టాలెంట్' అని అభివర్ణించిన జుబిన్ అతని కోసం రూ.10 కోట్లు సిద్ధం చేయాలని ఆర్ఆర్ యాజమాన్యానికి మెసేజ్ Read full story
Thu 11:02 ఎన్టీఆర్ ఒక పేరు కాదు, అదొక శకం: తండ్రిని స్మరించుకున్న బాలకృష్ణ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా తండ్రికి బాలకృష్ణ ఘన నివాళి తెలుగువారికి ఆత్మగౌరవాన్ని పరిచయం చేసిన ధీరుడు నాన్నగారన్న బాలయ్య ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం అని వ్యాఖ్య నాన్నగారి ఆశయాలను మోయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా Read full story
Thu 10:47 ప్రపంచంలోనే ఖరీదైన మామిడిని పండించిన ఒడిశా రైతు.. తీరా ఇప్పుడు ఊహించని సమస్య! ఒడిశా రైతు పండించిన జపాన్ 'మియాజాకి' మామిడి అంతర్జాతీయ మార్కెట్లో కేజీకి రూ. 3 లక్షల వరకు ధర దొంగల భయంతో చెట్టుకు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్న రైతు ఎలా అమ్మాలో తెలియక ప్రభుత్వ సహాయం కోరుతున్న వైనం Read full story
Thu 10:33 ఎన్టీఆర్ జయంతి .. ఘన నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల ఘన నివాళి ఆయన ఆధునిక సంఘ సంస్కర్త అని కొనియాడిన సీఎం చంద్రబాబు మూడు తరాలుగా ఆయనపై గౌరవం తగ్గలేదన్న నారా భువనేశ్వరి తెలుగుజాతి కీర్తి ఎన్టీఆరేనని స్మరించుకున్న మంత్రి నారా లోకేశ్ Read full story
Thu 10:25 పాక్‌కు పహల్గాం మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరి గట్టి వార్నింగ్.. కారణమిదే! ఇజ్రాయెల్‌తో సంబంధాలపై ముస్లిం దేశాలకు లష్కర్ నేత సైఫుల్లా కసూరి హెచ్చరిక ఇజ్రాయెల్‌ను గుర్తించే పాలకులకు విధ్వంసం తప్పదని తీవ్ర వ్యాఖ్యలు సౌదీ-పాక్ రక్షణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం ఇజ్రాయెల్‌కు 400 కి.మీ. దూరంలో పాక్ ఉందని కసూరి వ్యాఖ్య Read full story
Thu 10:16 ట్విషా శర్మ మృతి కేసు: మాజీ జడ్జికి హైకోర్టు షాక్.. ముందస్తు బెయిల్ రద్దు కోడలి మృతి కేసులో మాజీ జడ్జి గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ రద్దు భోపాల్ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఆధారాలను కింది కోర్టు సరిగా పరిశీలించలేదన్న ధర్మాసనం గిరిబాలా సింగ్ అరెస్ట్‌కు సీబీఐకి మార్గం క్లియర్ సీబీఐ కస్టడీలో ఆమె కుమారుడు సమర్థ్‌సింగ్ Read full story
Thu 09:38 ఐపీఎల్ ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ ఘోర పరాజయం.. మైదానంలో కన్నీరు పెట్టుకున్న కావ్య మారన్! ఐపీఎల్ 2026 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఔట్ ఎలిమినేటర్‌లో రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్, ఆర్చర్ బౌలింగ్‌కు ఎస్ఆర్హెచ్ కుదేలు కావ్య గత ప్రవర్తనను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ Read full story
Thu 09:46 'కొత్త సిక్సర్ల మెషిన్' వైభవ్.. కచ్చితంగా ఆ మార్కును అందుకుంటావు: క్రిస్ గేల్ ఐపీఎల్లో కొత్త సిక్సర్ల రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఒకే సీజన్లో 65 సిక్సర్లతో క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ వైభవ్ ఐపీఎల్‌కు దొరికిన కొత్త సిక్సర్ల మెషిన్ అంటూ యూనివర్సల్ బాస్ ప్రశంస ఎలిమినేటర్‌లో 29 బంతుల్లో 97 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ Read full story
Thu 09:31 సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలు.. కేంద్రానికి కొలీజియం సిఫార్సు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురి పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం వివిధ హైకోర్టుల నుంచి నలుగురు సీనియర్ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పేర్ల ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత నియామక ప్రక్రియ పూర్తి కేసుల భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి Read full story