ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టాక్ తో సంబంధం లేని వసూళ్లతో 'దృశ్యం 3'
    Fri 07:10

    టాక్ తో సంబంధం లేని వసూళ్లతో 'దృశ్యం 3'

    • ఈ నెల 21న విడుదలైన 'దృశ్యం 3'
    • వారంలో రోజుల్లో 200 కోట్లకుపైగా వసూళ్లు
    • అమెజాన్ ప్రైమ్ కి స్ట్రీమింగ్ హక్కులు 
    • వచ్చేనెల చివరిలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్  
    Read full story
  • డేటా సెంటర్ల ప్రపంచంలో అమెరికాదే ఆధిపత్యం.. భారత్ స్థానం ఎంతో తెలుసా ?
    Fri 07:10

    డేటా సెంటర్ల ప్రపంచంలో అమెరికాదే ఆధిపత్యం.. భారత్ స్థానం ఎంతో తెలుసా ?

    • ప్రపంచ డేటా సెంటర్లలో అమెరికా తిరుగులేని ఆధిపత్యం
    • మొత్తం 11,700 సెంటర్లలో 5,427 ఒక్క యూఎస్‌లోనే
    • ఈ జాబితాలో 153 సెంటర్లతో 14వ స్థానంలో నిలిచిన భారత్
    • రెండో స్థానంలో జర్మనీ, మూడో స్థానంలో యూకే
    • ఏఐ, క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరగడంతో కీలకంగా మారిన డేటా సెంటర్లు
    Read full story
  • 'పెద్ది' కథపై ప్రధాని మోదీ ఆసక్తి.. ఆసక్తికర విషయం బయటపెట్టిన రామ్ చరణ్
    Fri 06:56

    'పెద్ది' కథపై ప్రధాని మోదీ ఆసక్తి.. ఆసక్తికర విషయం బయటపెట్టిన రామ్ చరణ్

    • విడుదలకు ముందు ఢిల్లీలో 'పెద్ది' చిత్ర బృందం ప్రెస్ మీట్
    • ప్రధాని నరేంద్ర మోదీతో తన భేటీని గుర్తుచేసుకున్న రామ్ చరణ్
    • గ్రామీణ క్రీడా స్ఫూర్తిపై 'పెద్ది' కథ అని వెల్లడి
    • ఇది ఒక మట్టి వాసన ఉన్న సినిమా అని అభివర్ణించిన హీరో
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో సినిమా విడుదల
    Read full story
  • మేనేజ్‌మెంట్ పదవుల్లో మహిళలు.. రష్యా టాప్, భారత్ అట్టడుగున!
    Fri 06:55

    మేనేజ్‌మెంట్ పదవుల్లో మహిళలు.. రష్యా టాప్, భారత్ అట్టడుగున!

    • G20 దేశాల్లో మేనేజ్‌మెంట్ పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ
    • పదేళ్లలో స్వల్పంగా పెరిగినా లింగ సమానత్వానికి ఇంకా ఆమడ దూరంలోనే
    • భారత్‌లో కేవలం 12 శాతం  మేనేజర్లు మాత్రమే మహిళలు, జపాన్‌లో 14 శాతం
    • రష్యాలో అత్యధికంగా 45 శాతం మహిళా మేనేజర్లు, అమెరికాలో 43 శాతం
    • వ్యవస్థాగత, సాంస్కృతిక అడ్డంకులే ప్రధాన కారణమని నివేదికల వెల్లడి
    Read full story
  • విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు
    Fri 06:40

    విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు

    • కొత్త జోన్ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు
    • నెరవేరిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీ 
    • మూడు డివిజన్లకు పరిమితం కానున్న దక్షిణ మధ్య రైల్వే
    Read full story
  • మహారాష్ట్రలో హత్యకు గురైందనుకున్న యువతి... మధ్యప్రదేశ్ లో ప్రత్యక్షం!
    Thu 22:57

    మహారాష్ట్రలో హత్యకు గురైందనుకున్న యువతి... మధ్యప్రదేశ్ లో ప్రత్యక్షం!

    • హత్యకు గురైందనుకున్న యువతి సజీవంగా ప్రత్యక్షం
    • ఆమె హత్య కేసులో తండ్రి, సోదరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • గుర్తుతెలియని మృతదేహాన్ని ఆమెదిగా భావించి పొరపాటు
    • డీఎన్ఏ పరీక్ష చేయకుండానే కేసు నమోదు చేసిన వైనం
    • తన తండ్రి, సోదరుడు నిర్దోషులని యువతి వెల్లడి
    Read full story
  • బంగారం కొంటున్నారా? ఈ కోడ్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి!
    Thu 22:46

    బంగారం కొంటున్నారా? ఈ కోడ్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి!

    • బంగారు నగలకు అమలవుతున్న 6 అంకెల హెచ్ యూఐడీ కోడ్
    • మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు ప్రభుత్వ చర్య
    • బీఐఎస్ కేర్ యాప్‌ ద్వారా హెచ్ యూఐడీ కోడ్ వివరాలు తెలుసుకునే సౌలభ్యం
    • హాల్‌మార్క్‌తో పాటు హెచ్ యూఐడీ కోడ్‌ను కూడా తప్పక పరిశీలించాలని సూచన
    Read full story
  • మైక్రో డ్రామా... భారత్ లో బలపడుతున్న ట్రెండ్ ఇదే!
    Thu 22:37

    మైక్రో డ్రామా... భారత్ లో బలపడుతున్న ట్రెండ్ ఇదే!

    • భారత్‌లో దూసుకొస్తున్న కొత్త వినోద రూపం 'మైక్రో డ్రామాలు'
    • జియోస్టార్, అమెజాన్ వంటి ఓటీటీలు ఈ ఫార్మాట్‌ను అందిస్తున్నాయి
    • తక్కువ నిడివితో మొబైల్ యూజర్లను ఆకట్టుకోవడమే లక్ష్యం
    • 2028 నాటికి రూ. 23 బిలియన్ల మార్కెట్‌గా ఎదుగుతుందని అంచనా
    Read full story
  • అధిక ఉష్ణోగ్రతలు.. సోలార్ హట్స్ ఏర్పాటు చేస్తున్న ఢిల్లీ ప్రభుత్వం
    Thu 22:36

    అధిక ఉష్ణోగ్రతలు.. సోలార్ హట్స్ ఏర్పాటు చేస్తున్న ఢిల్లీ ప్రభుత్వం

    • షాలిమార్‌బాగ్‌లో పైలట్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం
    • ఇది జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం
    • ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి నగరవ్యాప్తంగా ఏర్పాటు
    Read full story
  • తల్లి జ్ఞాపకార్థం... ఈ టాలీవుడ్ నటుడు 6.5 లక్షల మొక్కలు నాటాడని తెలుసా?
    Thu 22:25

    తల్లి జ్ఞాపకార్థం... ఈ టాలీవుడ్ నటుడు 6.5 లక్షల మొక్కలు నాటాడని తెలుసా?

    • అమ్మ జ్ఞాపకార్థం 6.5 లక్షల మొక్కలు నాటిన సాయాజీ షిండే
    • మహారాష్ట్రలో "సహ్యాద్రి దేవరాయ్" పేరుతో భారీ కార్యక్రమం
    • వ్యక్తిగత విషాదాన్ని పర్యావరణ సేవగా మార్చిన విలక్షణ నటుడు
    • స్థానిక జాతుల మొక్కలకే ప్రాధాన్యత ఇస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న షిండే
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV