ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేశానికి రుతుపవనాల షాక్.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం!
    Fri 13:24

    దేశానికి రుతుపవనాల షాక్.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం!

    • 2026 నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అంచనా
    • దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకు అవకాశం
    • ఎల్ నినో ప్రభావమే బలహీన రుతుపవనాలకు కారణమని వెల్లడి
    • జూన్‌లో ఏపీ సహా పలు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాడ్పుల తీవ్రత
    • దీర్ఘకాల సగటులో 90 శాతం వర్షపాతమే నమోదయ్యే సూచనలు
    Read full story
  • నీట్‌ రీ-టెస్ట్‌ ప్రశ్నపత్రాల రవాణాకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌?
    Fri 13:21

    నీట్‌ రీ-టెస్ట్‌ ప్రశ్నపత్రాల రవాణాకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌?

    • జూన్ 21న నీట్ రీ-టెస్ట్ నిర్వహణ
    • నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రధాని కార్యాలయం
    • ప్రశ్నపత్రాల రవాణా బాధ్యత వాయుసేనకు ఇచ్చే యోచన
    • పౌర పాలనా వ్యవస్థలు విఫలమని విమర్శలు
    Read full story
  • ఐపీఎల్ క్వాలిఫయర్ 2కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఫైన‌ల్ చేరేది ఎవ‌రంటే..!
    Fri 13:14

    ఐపీఎల్ క్వాలిఫయర్ 2కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఫైన‌ల్ చేరేది ఎవ‌రంటే..!

    • నేడు గుజరాత్, రాజస్థాన్ మధ్య ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్
    • చండీగఢ్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్
    • సాయంత్రం 4 నుంచి 9 గంటల మధ్య వాన సూచన
    • మ్యాచ్ రద్దయితే గుజరాత్ నేరుగా ఫైనల్‌కు అర్హత
    • ఫైనల్లో ఆర్సీబీతో తలపడనున్న విజేత
    Read full story
  • ఫోర్బ్స్ జాబితాలో తెలుగు తేజం.. ఎవరీ భవిత మండవ?
    Fri 13:03

    ఫోర్బ్స్ జాబితాలో తెలుగు తేజం.. ఎవరీ భవిత మండవ?

    • ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో హైదరాబాదీ మోడల్
    • ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ షానెల్‌కు భారత రాయబారిగా భవిత మండవ
    • ఆర్కిటెక్చర్ నుంచి గ్లోబల్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తెలుగు యువతి
    • న్యూయార్క్‌లో చదువుకుంటుండగా మోడలింగ్ ఏజెంట్ కంటపడ్డ వైనం
    • మెట్ గాలాలో ఆమె డ్రెస్సింగ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు
    Read full story
  • రిజర్వ్ చేసిన తీర్పులు, బెయిల్ దరఖాస్తులపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు
    Fri 13:00

    రిజర్వ్ చేసిన తీర్పులు, బెయిల్ దరఖాస్తులపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు

    • వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో 3 నెలల్లో తీర్పు వెలువరించాలన్న సుప్రీంకోర్టు
    • బెయిల్ దరఖాస్తులపై తీర్పును అదే రోజు లేదా మరుసటి రోజు వెలువరించాలని సూచన
    • విచారణ ఖైదీలను బెయిల్ లభించిన రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని నిర్దేశం 
    Read full story
  • త్వరగా బరువు తగ్గుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
    Fri 12:57

    త్వరగా బరువు తగ్గుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!

    • కండరాలు కరిగిపోయే ప్రమాదం
    • జీవక్రియ రేటు శాశ్వతంగా దెబ్బతింటుంది
    • క్రమంగా బరువు తగ్గడమే సురక్షితం
    • ప్రొటీన్ ఆహారం, వ్యాయామం ముఖ్యం
    Read full story
  • బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్'
    Fri 12:54

    బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్'

    • స్మార్ట్‌ఫోన్ వినియోగంలో పెరిగిన బ్యాటరీ ప్రాధాన్యత
    • యూజర్ల బ్యాటరీ ఆందోళనను లక్ష్యంగా చేసుకున్న రియల్‌మీ పీ సిరీస్
    • భారత్‌లో తొలి 10,001mAh బ్యాటరీ ఫోన్‌తో సంచలనం
    • అదే వారసత్వాన్ని కొనసాగించనున్న కొత్త రియల్‌మీ పీ4ఆర్‌
    • మిడ్-రేంజ్ విభాగంలో బ్యాటరీ పనితీరులో కొత్త ప్రమాణాలు
    Read full story
  • ముగిసిన బండి భగీరథ్ పోలీసు కస్టడీ.. జైలుకు తరలింపు
    Fri 12:51

    ముగిసిన బండి భగీరథ్ పోలీసు కస్టడీ.. జైలుకు తరలింపు

    • మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్టు భగీరథ్ పై ఆరోపణలు
    • భగీరథ్ పై పోక్సో కేసు పెట్టిన పోలీసులు
    • మూడు రోజుల పాటు భగీరథ్ ను ప్రశ్నించిన పోలీసులు
    Read full story
  • ఐపీఎల్‌లో స్మార్ట్ సన్ గ్లాసెస్‌పై నిషేధం.. బీసీసీఐ కీలక ఆదేశాలు
    Fri 12:31

    ఐపీఎల్‌లో స్మార్ట్ సన్ గ్లాసెస్‌పై నిషేధం.. బీసీసీఐ కీలక ఆదేశాలు

    • అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం
    • ఈ గ్లాసెస్‌లో లైవ్ స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ ఫీచర్లు ఉండటమే కారణం
    • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆటగాళ్లకు హెచ్చరిక
    • ఆటగాళ్ల క్రమశిక్షణపై బీసీసీఐ ఏసీఎస్‌యూ ప్రత్యేక దృష్టి
    Read full story
  • కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా నిలిపివేత.. కేంద్రానికి, ఎక్స్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
    Fri 12:28

    కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా నిలిపివేత.. కేంద్రానికి, ఎక్స్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

    • కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత 
    • ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
    • తక్షణమే ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించిన హైకోర్టు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV