ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నాకు కొండంత అండగా నిలబడ్డారు.. సిద్ధరామయ్యపై డీకే ప్రశంసల వర్షం
    Fri 14:28

    నాకు కొండంత అండగా నిలబడ్డారు.. సిద్ధరామయ్యపై డీకే ప్రశంసల వర్షం

    • సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే మొదటి ప్రకటన
    • సిద్ధరామయ్య ప్రస్థానంపై ప్రశంసలు
    • కలిసికట్టుగా ముందుకు సాగుతామని వెల్లడి
    • సిద్ధరామయ్య మార్గదర్శకత్వం స్ఫూర్తినిస్తుందని ఆశాభావం
    • భుజం భుజం కలిపి పార్టీని బలోపేతం చేశామన్న డీకే
    Read full story
  • ఆమె దేశానికి గర్వకారణం.. వినేశ్ ఫోగట్‌కు సుప్రీంకోర్టులో ఊరట
    Fri 14:20

    ఆమె దేశానికి గర్వకారణం.. వినేశ్ ఫోగట్‌కు సుప్రీంకోర్టులో ఊరట

    • 2026 ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేశ్ ఫోగట్‌కు అనుమతి
    • ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన రెజ్లింగ్ ఫెడరేషన్ పిటిషన్‌పై విచారణ
    • వినేశ్ దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
    • క్రీడా వ్యవహారాల్లో హైకోర్టుల మితిమీరిన జోక్యంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు
    • ఈ కేసులో పూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
    Read full story
  • ప్రతి ఓటును కాపాడుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్
    Fri 14:02

    ప్రతి ఓటును కాపాడుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్

    • ఎస్ఐఆర్ సమయంలో అనుసరించాల్సిన తీరుపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్
    • హాజరైన మీనాక్షి నటరాజన్ తదితర నేతలు
    • బెంగాల్ లో 93 లక్షల ఓట్లను తొలగించారన్న మహేశ్ గౌడ్
    Read full story
  • సింగిల్ ఛార్జ్‌తో 543 కిలోమీటర్ల మైలేజ్.. టయోటా తొలి ఎలక్ట్రిక్ కార్ ‘ఎబెల్లా’!
    Fri 13:58

    సింగిల్ ఛార్జ్‌తో 543 కిలోమీటర్ల మైలేజ్.. టయోటా తొలి ఎలక్ట్రిక్ కార్ ‘ఎబెల్లా’!

    • బ్యాటరీ సామర్థ్యం 61 కిలోవాట్ అవర్స్
    • ప్రారంభ ధర రూ.23.60 లక్షలు
    • గరిష్ఠంగా 171 హార్స్ పవర్ శక్తిని, 189 న్యూటన్ మీటర్ల టార్క్‌ 
    • 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా 
    • ‘లెవెల్ 2 ఏడీఏఎస్’ సాంకేతికత
    Read full story
  • 'పెద్ది' చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్
    Fri 13:54

    'పెద్ది' చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్

    • కొన్ని వారాలుగా చిత్రంపై నెగిటివ్ ప్రచారం జరుగుతున్నట్లు గుర్తించిన యూనిట్
    • హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్
    • ఇన్‌స్టా, ట్విట్టర్ ఖాతాల ద్వారా నెగిటివ్ ప్రచారం చేస్తున్నట్లు గుర్తింపు
    Read full story
  • ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌లో రికార్డు వృద్ధి... రూ. 91.97 లక్షల కోట్లకు చేరిన ఆస్తులు
    Fri 13:41

    ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌లో రికార్డు వృద్ధి... రూ. 91.97 లక్షల కోట్లకు చేరిన ఆస్తులు

    • ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌లో 20.6 శాతం భారీ వృద్ధి
    • రూ. 91.97 లక్షల కోట్లకు చేరిన ఆస్తి-అప్పుల పట్టీ
    • దేశీయ పెట్టుబడులు, పసిడి నిల్వలు పెరగడమే ప్రధాన కారణం
    • కేంద్ర ప్రభుత్వానికి రూ. 2.87 లక్షల కోట్ల రికార్డు డివిడెండ్
    Read full story
  • సనాతన ధర్మం ఏం చెబుతోందంటే?: చెన్నై సినీ వేడుకలో హీరో అర్జున్
    Fri 13:31

    సనాతన ధర్మం ఏం చెబుతోందంటే?: చెన్నై సినీ వేడుకలో హీరో అర్జున్

    • మనిషి ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలో సనాతన ధర్మం చెబుతోందన్న అర్జున్
    • సనాతన ధర్మం మతం కాదు, జీవన విధానమని వ్యాఖ్య
    • తల్లిదండ్రుల్లా సనాతన ధర్మాన్ని కూడా విస్మరించలేమని వ్యాఖ్య
    Read full story
  • దేశానికి రుతుపవనాల షాక్.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం!
    Fri 13:24

    దేశానికి రుతుపవనాల షాక్.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం!

    • 2026 నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అంచనా
    • దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకు అవకాశం
    • ఎల్ నినో ప్రభావమే బలహీన రుతుపవనాలకు కారణమని వెల్లడి
    • జూన్‌లో ఏపీ సహా పలు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాడ్పుల తీవ్రత
    • దీర్ఘకాల సగటులో 90 శాతం వర్షపాతమే నమోదయ్యే సూచనలు
    Read full story
  • నీట్‌ రీ-టెస్ట్‌ ప్రశ్నపత్రాల రవాణాకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌?
    Fri 13:21

    నీట్‌ రీ-టెస్ట్‌ ప్రశ్నపత్రాల రవాణాకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌?

    • జూన్ 21న నీట్ రీ-టెస్ట్ నిర్వహణ
    • నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రధాని కార్యాలయం
    • ప్రశ్నపత్రాల రవాణా బాధ్యత వాయుసేనకు ఇచ్చే యోచన
    • పౌర పాలనా వ్యవస్థలు విఫలమని విమర్శలు
    Read full story
  • ఐపీఎల్ క్వాలిఫయర్ 2కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఫైన‌ల్ చేరేది ఎవ‌రంటే..!
    Fri 13:14

    ఐపీఎల్ క్వాలిఫయర్ 2కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఫైన‌ల్ చేరేది ఎవ‌రంటే..!

    • నేడు గుజరాత్, రాజస్థాన్ మధ్య ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్
    • చండీగఢ్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్
    • సాయంత్రం 4 నుంచి 9 గంటల మధ్య వాన సూచన
    • మ్యాచ్ రద్దయితే గుజరాత్ నేరుగా ఫైనల్‌కు అర్హత
    • ఫైనల్లో ఆర్సీబీతో తలపడనున్న విజేత
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV