Fri 19:34 టీవీ చానళ్లకు ఎదురుదెబ్బ... గంటకు 12 నిమిషాల యాడ్స్ మాత్రమే! గంటకు 12 నిమిషాల యాడ్స్ నిబంధనను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు బ్రాడ్కాస్టర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం ట్రాయ్ నిబంధనలు రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయని స్పష్టీకరణ వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రేక్షకుల హక్కులకే ప్రాధాన్యం అని వ్యాఖ్య ప్రసార తరంగాలు ప్రజా ఆస్తి, వాటిని పరిమితి లేకుండా వాడలేరని తీర్పు Read full story
Fri 19:26 ఐపీఎల్ క్వాలిఫయర్-2... ఫైనల్ బెర్తు కోసం రాజస్థాన్, గుజరాత్ అమీతుమీ... టాస్ వద్ద ఆసక్తికర పరిణామం! క్వాలిఫయర్ 2లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ టాస్ సమయంలో స్వల్ప వివాదం, రెండోసారి వేయగా రాజస్థాన్ విజయం గెలిచిన జట్టు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్‌తో తలపడుతుంది ఒక మార్పుతో బరిలోకి దిగిన గుజరాత్, మార్పుల్లేకుండా ఆడుతున్న రాజస్థాన్ Read full story
Fri 19:14 'కాలా హిరణ్'... సల్మాన్ జింకల వేట, లారెన్స్ బిష్ణోయ్ తో వైరంపై సినిమా మరోసారి వార్తల్లోకి సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు క్రైమ్ థ్రిల్లర్, కోర్ట్‌రూమ్ డ్రామాగా 'కాలా హిరణ్' జూన్ 20న టీజర్ విడుదల Read full story
Fri 18:42 ఏపీలో రూ.22 వేల కోట్లతో భారీ విద్యుత్ కారిడార్.. సీఎం చంద్రబాబు కీలక సమీక్ష రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు ప్రతిపాదనలు 18 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేలా ప్రణాళిక ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు వేగవంతం చేయాలని ఆదేశం పీఎం సూర్యఘర్ పథకంలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలని సీఎం సూచన రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో కలిసి పనిచేయాలని నిర్ణయం Read full story
Fri 18:30 హైదరాబాద్‌లో కోట్ల రూపాయల భూకబ్జాకు యత్నం.. పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే: డీసీపీ నకిలీ పత్రాలతో గండిపేటలోని భూమి కబ్జాకు యత్నం ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన డీసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్ పరారీలో ఉన్నట్లు వెల్లడి తహసీల్దారు ఫిర్యాదుతో విషయం వెలుగు చూసిందన్న డీసీపీ Read full story
Fri 18:25 ఆర్థికంగా మీ బలం ఎంత? ఈ 4 అంశాలతో చెప్పేయొచ్చు! లక్ష రూపాయల ఆకస్మిక ఖర్చును తట్టుకోగలగడం అధిక వడ్డీ రుణాలకు దూరంగా ఉండటం ఆదాయంలో 15-20 శాతం క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ధనవంతులుగా కనిపించాలనే ఒత్తిడికి లోనుకాకపోవడం ఈ లక్షణాలుంటే చాలామంది భారతీయుల కంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగే Read full story
Fri 18:23 మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు లేకుండా చేస్తాం: నారాయణ గుంటూరు, విశాఖలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయన్న నారాయణ 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి వైసీపీ ప్రభుత్వం 150 లక్షల చెత్తను వదిలిపోయిందని విమర్శ Read full story
Fri 18:01 ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి... 78 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు.. ఎమోషనల్ వీడియో ఇదిగో! 1947 దేశ విభజన సమయంలో విడిపోయిన మిత్రులు వారి భావోద్వేగ ఆలింగన వీడియో సోషల్ మీడియాలో వైరల్ సరిహద్దులు లేని స్నేహమంటూ నెటిజన్ల ప్రశంసలు Read full story
Fri 18:01 ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను 100 రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఈ క్రమంలో తొలి విడతగా రూ.2 వేల కోట్ల బకాయిల విడుదల ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం Read full story
Fri 17:56 మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్ విజయవంతంగా ముగిసిన టీడీపీ మహానాడు తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన తొలి మహానాడు అన్న లోకేశ్ టీడీపీ టీమ్ కృషి వల్ల మహానాడు విజయవంతం అయిందన్న లోకేశ్ Read full story