ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేందుకు, ఢిల్లీ పెద్దల వద్ద సిద్ధరామయ్య సరికొత్త ప్రతిపాదన!
    Fri 20:09

    డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేందుకు, ఢిల్లీ పెద్దల వద్ద సిద్ధరామయ్య సరికొత్త ప్రతిపాదన!

    • ప్రభుత్వం, పార్టీకి సమన్వయ కమిటీని వేయాలని విజ్ఞప్తి
    • తనకు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించాలని సిద్ధరామయ్య ప్రతిపాదన
    • 2018లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్‌గా వ్యవహరించిన సిద్ధరామయ్య
    Read full story
  • గూగుల్‌తో భాగస్వామ్యం... ఒక్కరోజులోనే దూసుకెళ్లిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ షేర్లు
    Fri 20:08

    గూగుల్‌తో భాగస్వామ్యం... ఒక్కరోజులోనే దూసుకెళ్లిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ షేర్లు

    • గూగుల్‌తో భాగస్వామ్యం ప్రకటించిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్
    • ఒక్కరోజే 24 శాతం మేర పెరిగిన కంపెనీ షేర్ల విలువ
    • కార్ల కోసం కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థలు
    • ఎల్జీ దీర్ఘకాలిక వృద్ధిపై పెట్టుబడిదారుల్లో పెరిగిన నమ్మకం
    • సాఫ్ట్‌వేర్ ఆధారిత వాహనాల మార్కెట్‌పై ఎల్జీ దృష్టి
    Read full story
  • జూన్ 4న 'పెద్ది' రాక... రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలపై ఆసక్తికర చర్చ
    Fri 19:47

    జూన్ 4న 'పెద్ది' రాక... రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలపై ఆసక్తికర చర్చ

    • పెద్ది' విడుదలకు సిద్ధం
    • 'గేమ్ ఛేంజర్' నిరాశ తర్వాత వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం
    • ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 533,000 డాలర్ల వసూళ్లు
    • తెలుగు పరిశ్రమలో రెవెన్యూ షేరింగ్ వివాదాలకు చిరంజీవి చొరవతో తెర
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
    Read full story
  • టీవీ చానళ్లకు ఎదురుదెబ్బ... గంటకు 12 నిమిషాల యాడ్స్ మాత్రమే!
    Fri 19:34

    టీవీ చానళ్లకు ఎదురుదెబ్బ... గంటకు 12 నిమిషాల యాడ్స్ మాత్రమే!

    • గంటకు 12 నిమిషాల యాడ్స్ నిబంధనను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
    • బ్రాడ్‌కాస్టర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం
    • ట్రాయ్ నిబంధనలు రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయని స్పష్టీకరణ
    • వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రేక్షకుల హక్కులకే ప్రాధాన్యం అని వ్యాఖ్య
    • ప్రసార తరంగాలు ప్రజా ఆస్తి, వాటిని పరిమితి లేకుండా వాడలేరని తీర్పు
    Read full story
  • ఐపీఎల్ క్వాలిఫయర్-2... ఫైనల్ బెర్తు కోసం రాజస్థాన్, గుజరాత్ అమీతుమీ... టాస్ వద్ద ఆసక్తికర పరిణామం!
    Fri 19:26

    ఐపీఎల్ క్వాలిఫయర్-2... ఫైనల్ బెర్తు కోసం రాజస్థాన్, గుజరాత్ అమీతుమీ... టాస్ వద్ద ఆసక్తికర పరిణామం!

    • క్వాలిఫయర్ 2లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
    • టాస్ సమయంలో స్వల్ప వివాదం, రెండోసారి వేయగా రాజస్థాన్ విజయం
    • గెలిచిన జట్టు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్‌తో తలపడుతుంది
    • ఒక మార్పుతో బరిలోకి దిగిన గుజరాత్, మార్పుల్లేకుండా ఆడుతున్న రాజస్థాన్
    Read full story
  • 'కాలా హిరణ్'... సల్మాన్ జింకల వేట, లారెన్స్ బిష్ణోయ్ తో వైరంపై సినిమా
    Fri 19:14

    'కాలా హిరణ్'... సల్మాన్ జింకల వేట, లారెన్స్ బిష్ణోయ్ తో వైరంపై సినిమా

    • మరోసారి వార్తల్లోకి సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు
    • క్రైమ్ థ్రిల్లర్, కోర్ట్‌రూమ్ డ్రామాగా 'కాలా హిరణ్'
    • జూన్ 20న టీజర్‌ విడుదల
    Read full story
  • ఏపీలో రూ.22 వేల కోట్లతో భారీ విద్యుత్ కారిడార్.. సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
    Fri 18:42

    ఏపీలో రూ.22 వేల కోట్లతో భారీ విద్యుత్ కారిడార్.. సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

    • రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు ప్రతిపాదనలు
    • 18 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేలా ప్రణాళిక
    • ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు వేగవంతం చేయాలని ఆదేశం
    • పీఎం సూర్యఘర్ పథకంలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలని సీఎం సూచన
    • రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో కలిసి పనిచేయాలని నిర్ణయం
    Read full story
  • హైదరాబాద్‌లో కోట్ల రూపాయల భూకబ్జాకు యత్నం.. పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే: డీసీపీ
    Fri 18:30

    హైదరాబాద్‌లో కోట్ల రూపాయల భూకబ్జాకు యత్నం.. పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే: డీసీపీ

    • నకిలీ పత్రాలతో గండిపేటలోని భూమి కబ్జాకు యత్నం
    • ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన డీసీపీ
    • మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్ పరారీలో ఉన్నట్లు వెల్లడి
    • తహసీల్దారు ఫిర్యాదుతో విషయం వెలుగు చూసిందన్న డీసీపీ
    Read full story
  • ఆర్థికంగా మీ బలం ఎంత? ఈ 4 అంశాలతో చెప్పేయొచ్చు!
    Fri 18:25

    ఆర్థికంగా మీ బలం ఎంత? ఈ 4 అంశాలతో చెప్పేయొచ్చు!

    • లక్ష రూపాయల ఆకస్మిక ఖర్చును తట్టుకోగలగడం
    • అధిక వడ్డీ రుణాలకు దూరంగా ఉండటం
    • ఆదాయంలో 15-20 శాతం క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం
    • ధనవంతులుగా కనిపించాలనే ఒత్తిడికి లోనుకాకపోవడం
    • ఈ లక్షణాలుంటే చాలామంది భారతీయుల కంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగే
    Read full story
  • మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు లేకుండా చేస్తాం: నారాయణ
    Fri 18:23

    మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు లేకుండా చేస్తాం: నారాయణ

    • గుంటూరు, విశాఖలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయన్న నారాయణ
    • 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి
    • వైసీపీ ప్రభుత్వం 150 లక్షల చెత్తను వదిలిపోయిందని విమర్శ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV