01 Sat 09:48 తెలంగాణలో జపాన్ మామిడి... రూ.10 వేల మొక్కతో లక్షల పంట నిర్మల్ జిల్లాలో జపాన్ మియాజకి మామిడి సాగు నవాబుపేటలో ఆయుర్వేద వైద్యుడు సత్యం విజయవంతం వాతావరణం అనుకూలించదన్నా వెనక్కి తగ్గని పట్టుదల కేరళ నుంచి ఒక్కో మొక్కను రూ.10 వేలకు కొనుగోలు నాటిన ఆరు మొక్కలలో ఐదు విజయవంతంగా పెరుగుదల Read full story
02 Sat 09:35 అమెరికా దాడిని తట్టుకునేలా.. శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డ చైనా రహస్యాలు..! ఎడారిలో చైనా భారీ సైనిక నిర్మాణాలు 80కి పైగా కొత్త లాంచ్ ప్యాడ్‌లు క్షిపణి కేంద్రాల చుట్టూ రక్షణ వలయం అమెరికా దాడిని తట్టుకునేలా వ్యూహాలు వేగంగా పెరుగుతున్న డ్రాగన్ అణు శక్తి Read full story
03 Sat 09:27 అతను ఎలాంటి సవాలుకైనా సిద్ధం.. వైభవ్‌కు త్వరలోనే టీమిండియా పిలుపు: కుమార్ సంగక్కర వైభవ్ టీమిండియా అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడన్న రాజస్థాన్ కోచ్ సంగక్కర ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని అతను తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడని ప్రశంస వైభవ్‌ను సోషల్ మీడియా ప్రభావం నుంచి కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక ఉందని వెల్లడి ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న వైభవ్ Read full story
04 Sat 09:23 మీ డైట్‌లో ఫైబర్ సరిపోతోందా?.. 70 శాతం భారతీయులది నెగటివ్ రిపోర్ట్! అత్యధికమంది భారతీయుల ఆహారంలో ఫైబర్ కొరత ప్రాసెస్డ్ ఫుడ్ వాడకం పెరగడం, పండ్లు, కూరగాయలు తగ్గించడమే కారణం జీర్ణ సమస్యలు, డయాబెటిస్, ఊబకాయం ముప్పు పెరుగుదల ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే రోజూ మల్టీగ్రెయిన్స్ తింటున్నారని వెల్లడి Read full story
05 Sat 09:13 హర్మూజ్ జలసంధి మాదే.. అమెరికాతో చర్చలపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు అమెరికాతో ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదన్న ఇరాన్ ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి కొనసాగుతోందని వెల్లడి హర్మూజ్ జలసంధి నిర్వహణ హక్కు తమదేనని స్పష్టీకరణ అణుబాంబు తయారుచేయకూడదని, నష్టపరిహారం లేదని షరతులు పెట్టిన ట్రంప్ పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న శాంతి చర్చలు Read full story
06 Sat 09:10 బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జూన్ నెలలో సెలవుల జాబితా ఇదే! జూన్ 2026 నెలకు బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించిన ఆర్బీఐ వారాంతాలతో పాటు ప్రాంతీయ పండుగల కారణంగా పలు రోజులు బ్యాంకుల బంద్ ఏపీలో జూన్ 25, తెలంగాణలో 26న మొహర్రం సందర్భంగా సెలవు బ్యాంకు శాఖలు మూసి ఉన్నా ఆన్‌లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో Read full story
07 Sat 09:06 కెన్నెడీ సెంటర్ నుంచి ట్రంప్ పేరు తొలగించండి: అమెరికా కోర్టు సంచలన తీర్పు కెన్నెడీ సెంటర్‌కు ట్రంప్ పేరు చేర్చడం చట్టవిరుద్ధమన్న కోర్టు తీర్పు రెండు వారాల్లోగా ట్రంప్ పేరును తొలగించాలని ఆదేశం సెంటర్‌ను రెండేళ్లపాటు మూసివేయాలన్న నిర్ణయం కూడా నిలిపివేత బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు తమ అధికారాన్ని అతిక్రమించారని జడ్జి వ్యాఖ్య Read full story
08 Sat 09:01 మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస ఉమ్మడి ఏపీలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కీలక బాధ్యతలు రాజకీయాలకు అతీతంగా గవర్నర్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, జగన్ తదితర ప్రముఖుల సంతాపం స్వగ్రామం పావులూరులో నేడు అంత్యక్రియలు Read full story
09 Sat 08:58 టీడీపీ ఎమ్మెల్యేను కలిసిన హీరో నితిన్.. తన స్నేహితుడంటూ ఎమ్మెల్యే ట్వీట్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లిన హీరో నితిన్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన టాలీవుడ్ హీరో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఇద్దరు మిత్రులు స్నేహితుడికి ధన్యవాదాలు తెలుపుతూ సుధీర్ రెడ్డి ట్వీట్ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ Read full story
10 Sat 08:52 బైక్ కొనివ్వలేదని ఘాతుకం.. భార్యను చంపి, భర్త ఆత్మహత్య సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఈ ఘటన భార్య యాదమ్మను ఉరివేసి చంపిన భర్త అంజయ్య అనంతరం మామిడి చెట్టుకు ఉరేసుకుని అంజయ్య ఆత్మహత్య మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు Read full story