01 Sat 11:17 గ్యాస్ సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డుల వరకు.. జూన్ 1 నుంచి కీలక మార్పులు! జూన్ 1 నుంచి మారనున్న పలు ఆర్థిక నియమాలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షించనున్న ఆయిల్ కంపెనీలు క్రెడిట్ కార్డుల రివార్డులు, ఛార్జీలలో మార్పులు జూన్ 14తో ముగియనున్న ఉచిత ఆధార్ అప్డేట్ గడువు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించే అవకాశం Read full story
02 Sat 11:08 అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు 114 సంస్థలకు 1,269 ఎకరాల భూమిని కేటాయించామన్న మంత్రి నారాయణ వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని వెల్లడి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్న మంత్రి Read full story
03 Sat 11:06 తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు మాతృవియోగం అజిత్ కుమార్ తల్లి మోహినీ మణి (84) కన్నుమూత వయోభారం, అనారోగ్యంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస తల్లి మరణవార్తతో దుబాయ్ నుంచి హుటాహుటిన చెన్నైకి బయల్దేరిన అజిత్ 2023లో తండ్రిని కోల్పోయిన అజిత్‌కు ఇప్పుడు మాతృవియోగం సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి సంతాపాలు Read full story
04 Sat 10:56 శ్రీవాణి భక్తులకు టీటీడీ శుభవార్త.. టికెట్ల జారీలో కీలక మార్పులు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ విధానంలో టీటీడీ మార్పులు దాతల కోసం రోజూ 300 టికెట్లతో ప్రత్యేక కోటా ఏర్పాటు జూన్ 10 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో 200 టికెట్ల కరెంట్ బుకింగ్ సౌకర్యం Read full story
05 Sat 10:54 రియాన్ పరాగ్ వ్యాఖ్యలపై కోచ్ సంగక్కర అసంతృప్తి.. ఏం జరిగిందంటే..! ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ ఊహంచలేదన్న కెప్టెన్ పరాగ్ ఈ వ్యాఖ్యలతో విభేదించిన కోచ్ సంగక్కర టైటిల్ కోసమే జట్టు ఎంపిక చేస్తామని స్పష్టీకరణ పరాగ్ కెప్టెన్సీపై సంగక్కర ప్రశంసలు వచ్చే సీజన్లో మరింత బలంగా వస్తామని ధీమా Read full story
06 Sat 10:40 బ్రిటన్‌లో భారతీయులపై విద్వేషం.. ఉద్యోగాలు లాక్కుంటున్నారన్న ఎంపీ రూపర్ట్ లోవ్ బ్రిటన్‌లోని ఉద్యోగాలను భారతీయులు, పాకిస్థానీయులు లాక్కుంటున్నారన్న ఎంపీ రూపర్ట్ లోవ్ బురఖా, షరియా కోర్టులు, ఖడ్గం, హలాల్‌ను నిషేధిస్తామని సంచలన ప్రకటన రూపర్ట్ పోస్టులను ఎలాన్ మస్క్ రీపోస్ట్ చేయడంతో పెరిగిన దుమారం వచ్చే నెలలో జరగనున్న మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నికల నేపథ్యంలో విద్వేష ప్రచారం Read full story
07 Sat 10:37 రోడ్లపై నమాజ్ వద్దనుకుంటే.. : యోగి ఆదిత్యనాథ్‌కు అసదుద్దీన్ కౌంటర్ ముస్లింలనే బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ఓవైసీ ఆరోపణ పండుగలు, అజాన్, నమాజ్‌లపై అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శ హిందూ యాత్రల కోసం రోడ్లు మూస్తే తప్పులేదు కానీ నమాజ్‌కే అభ్యంతరమా? అని ప్రశ్న రంజాన్ సందర్భంగా మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్ Read full story
08 Sat 10:31 పంజాబ్ మున్సిపల్ పోరులో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఆప్ క్లీన్ స్వీప్ పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం మొత్తం 8 కార్పొరేషన్లలో ఐదింటిని కైవసం చేసుకున్న ఆప్ నేతల వలసలతో ఇబ్బందుల్లో ఉన్న భగవంత్ మాన్ ప్రభుత్వానికి భారీ ఊరట ఇది ఈడీ పార్టీకి ప్రజలు ఇచ్చిన జవాబన్న సీఎం భగవంత్ మాన్ వ్యాఖ్య Read full story
09 Sat 10:25 రోహిత్‌ను ఎంపిక చేసి.. జైస్వాల్‌కు అన్యాయం చేశారు: సంజయ్ మంజ్రేకర్ ఆఫ్ఘన్ తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై వివాదం యశస్వి జైస్వాల్‌ను తీసుకోకపోవడంపై మంజ్రేకర్ అసంతృప్తి జైస్వాల్‌కు సెలక్టర్లు క్షమాపణ చెప్పాలని సంచలన వ్యాఖ్య 39 ఏళ్ల రోహిత్ ఎంపికపై తీవ్ర అభ్యంతరం 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకోవాలని సూచన Read full story
10 Sat 10:21 డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్! జూన్ 3న ప్రమాణస్వీకారం చేసే అవకాశం జ్యోతిష్యుడి సలహాతో ముహూర్తం ఖరారు సాయంత్రం ఎమ్మెల్యేల సమావేశం లాంఛనంగా సీఎల్పీ నేత ఎన్నిక Read full story