01 Sat 12:34 ఏపీ లిక్కర్ కేసు: ప్రణయ్ ప్రకాశ్ విలాసాలు, నగదు కట్టల గుట్టు విప్పిన సిట్ ఛార్జిషీట్! ప్రణయ్ ప్రకాశ్ ఆర్థిక లావాదేవీలను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సిట్ డిస్టిలరీల నుంచి వందల కోట్ల వసూళ్లు దేశ విదేశాల్లోని అత్యంత ఖరీదైన హోటళ్లలో బస Read full story
02 Sat 12:32 సూరత్‌లో విచిత్ర ఘటన.. భార్య వేధిస్తోందంటూ కారుణ్య మరణం కోసం దరఖాస్తు మహిళా చట్టాలను అడ్డుపెట్టుకుని భార్య వేధిస్తోందని ఆరోపణ సూరత్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన కిరిట్ పటేల్ గతంలోనూ ఆమెకు వివాహమైందని, వారిని కూడా వేధించిందని ఆరోపణ Read full story
03 Sat 12:30 ‘పెద్ది’కి తెలంగాణలో షాక్.. టికెట్ రేట్ల పెంపునకు హైకోర్టు నో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు తెలంగాణలో ఎదురుదెబ్బ టికెట్ ధరల పెంపునకు అనుమతి నిరాకరించిన హైకోర్టు అత్యవసర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం ప్రయోజనం లేదని పిటిషన్‌ను ఉపసంహరించుకున్న నిర్మాణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టికెట్ రేట్ల పెంపునకు అనుమతి Read full story
04 Sat 12:04 వాషింగ్టన్‌లో భారత చరిత్ర వైభవం.. 11 వేల ఏళ్ల సంస్కృతికి శాశ్వత మ్యూజియం అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో 'ఇండియా హెరిటేజ్ సెంటర్' ఏర్పాటుకు ప్రణాళిక 11 వేల ఏళ్ల భారత నాగరికత, చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యం ప్రవాస భారతీయుడు డాక్టర్ అమితాబ్ శర్మ నేతృత్వంలో రూ.115 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ అత్యాధునిక వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో 10 గ్యాలరీలలో ప్రదర్శనలు భారత చరిత్రపై ఉన్న అపోహలను తొలగించి, అసలైన వాస్తవాలు చూపించాలన్నదే ఉద్దేశం Read full story
05 Sat 12:01 సింగరేణిపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు సింగరేణి ఆస్తులు తగులబెట్టాలంటూ బాల్క సుమన్ మాట్లాడిన వీడియో వైరల్ Read full story
06 Sat 11:59 నెల రోజులు షుగర్ మానేస్తే ఎంత బరువు తగ్గుతారో తెలుసా? ఆరంభంలో తగ్గేది కేవలం నీటి బరువే తీపి తినాలనే కోరికలు క్రమంగా తగ్గుతాయి రోజంతా స్థిరమైన శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి పండ్లలోని సహజ చక్కెరలు ఆరోగ్యానికి మంచివి చిన్న మార్పులతోనే ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యం. Read full story
07 Sat 11:56 చిన్న పిల్లాడిపై ఇలాంటి బౌలింగా?.. వైభవ్‌పై 'బాడీలైన్' బౌలింగ్‌పై విమర్శలు! వైభవ్‌ను కట్టడి చేసేందుకు రబడ, సిరాజ్ అతడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ గుజరాత్ బౌలర్లు అనుసరించిన వ్యూహంపై విమర్శలు వైభవ్‌పై బాడీలైన్ బౌలింగ్‌ను తప్పుబట్టిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నాలోని తండ్రి దీన్ని అంగీకరించడం లేదంటూ వ్యాఖ్య Read full story
08 Sat 11:41 ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్ బెంగళూరు నుంచి నాగపూర్ వెళుతున్న ఇండిగో విమానం విమానంలో సమస్యను గుర్తించి అధికారులకు సమాచారమిచ్చిన పైలట్ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు Read full story
09 Sat 11:38 అందరికీ నచ్చాల్సిన పనిలేదు.. మా కష్టాన్ని గుర్తించండి: ఆన్‌లైన్ ట్రోల్స్‌పై చరణ్ కూల్ రియాక్షన్ సినిమాలు విడుదల కాకముందే నెగిటివ్ తీర్పులు ఇవ్వడంపై స్పందించిన చెర్రీ నా నియంత్రణలో లేని విషయాలపై మాట్లాడనన్న రామ్ చరణ్ ప్రతి ఒక్కరికీ మా పని నచ్చకపోయినా, మా శ్రమను గుర్తిస్తే చాలని వ్యాఖ్య బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటించిన 'పెద్ది' జూన్ 4న విడుదల Read full story
10 Sat 11:34 రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం.. తీవ్రంగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ రణ్‌వీర్ సింగ్‌పై మూడేళ్ల నిషేధం విధించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఈ ఫెడరేషన్ అనేది ఎలాంటి కోర్టు లేదా ప్రభుత్వ నియంత్రణ సంస్థ కాదన్న వర్మ రణ్‌వీర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కిలోమీటర్ పొడవున నిర్మాతలు క్యూ కడతారని వ్యాఖ్య Read full story