01 Sat 13:04 ఢిల్లీ దెబ్బకు పాక్ దిక్కుతోచని స్థితి: కరాచీ తాగునీటి సంక్షోభమే ప్రత్యక్ష సాక్ష్యం పాక్‌కు తగిలిన సింధు జలాల ఒప్పందం నిలిపివేత సెగ ఢిల్లీ వ్యూహాత్మక నిర్ణయంతో కరాచీలో తీవ్ర సంక్షోభం దాహంతో అల్లాడుతున్న కరాచీ నగర జనాభా నీటి కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు నిలువు దోపిడీ చేస్తున్న అక్రమ వాటర్ మాఫియా Read full story
02 Sat 13:01 వైభవ్ సూర్యవంశీ చిన్నపిల్లాడు.. అలా చూసి బాధగా అనిపించింది: అశ్విన్ ఐపీఎల్ క్వాలిఫయర్‌లో 96 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన వైభవ్ వైభవ్ చిన్నపిల్లాడైనా గెలుపు కోసమే ఆడతాడని కితాబు వైభవ్‌కు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదని విమర్శ రాజస్థాన్ జట్టు ఆటతీరుపై అసహనం వ్యక్తం చేసిన అశ్విన్ Read full story
03 Sat 12:59 రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: కిషన్ రెడ్డి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి రైతులు ఇబ్బంది పడుతుంటే.. మంత్రులు ఏసీ రూముల్లో గడుపుతున్నారని విమర్శ Read full story
04 Sat 12:57 హోటల్ గది అద్దె తగ్గించడం కోసం మైనర్ బాలికలతో దారుణం.. అమెరికాలో భారతీయుడికి పదేళ్ల జైలు! మైనర్‌పై లైంగిక దాడికి హ్యూమన్ ట్రాఫికర్లకు డబ్బు చెల్లించిన కవన్ కుమార్ పటేల్ గది అద్దె తగ్గించుకునేందుకు హోటల్ సిబ్బందితో బాలికలను బలవంతం చేసిన ముఠా ఇదే కేసులో మరో ఇద్దరు భారత సంతతి ఉద్యోగులపైనా అభియోగాలు శిక్ష పూర్తయ్యాక పటేల్‌ను దేశం నుంచి బహిష్కరించనున్న అధికారులు Read full story
05 Sat 12:41 తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరిక మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ Read full story
06 Sat 12:39 గవర్నర్‌ను కలిసిన డీకే శివకుమార్.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చ సీఎల్పీ సమావేశానికి ముందే గవర్నర్‌తో డీకే భేటీ ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించినట్లు ఊహాగానాలు ప్రమాణ స్వీకారానికి జూన్ 3వ తేదీని దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం మరోవైపు డిప్యూటీ సీఎం పదవి కోసం కాంగ్రెస్‌లో తీవ్రస్థాయిలో లాబీయింగ్ Read full story
07 Sat 12:37 ఇరాన్ యుద్ధం.. తెరపైకి యూఏఈ రహస్య దాడులు? ఇరాన్‌పై యూఏఈ దాడులు చేసినట్లు నివేదికల వెల్లడి ఇంధన కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం ఎమిరేట్స్‌పై 2,800 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడినట్లు టాక్ ఉమ్మడి సైనిక చర్యను సౌదీ అరేబియా వ్యతిరేకించినట్లు సమాచారం నెతన్యాహు రహస్య యూఏఈ పర్యటనలు చేసినట్లు నివేదికల సారాంశం Read full story
08 Sat 12:34 ఏపీ లిక్కర్ కేసు: ప్రణయ్ ప్రకాశ్ విలాసాలు, నగదు కట్టల గుట్టు విప్పిన సిట్ ఛార్జిషీట్! ప్రణయ్ ప్రకాశ్ ఆర్థిక లావాదేవీలను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సిట్ డిస్టిలరీల నుంచి వందల కోట్ల వసూళ్లు దేశ విదేశాల్లోని అత్యంత ఖరీదైన హోటళ్లలో బస Read full story
09 Sat 12:32 సూరత్‌లో విచిత్ర ఘటన.. భార్య వేధిస్తోందంటూ కారుణ్య మరణం కోసం దరఖాస్తు మహిళా చట్టాలను అడ్డుపెట్టుకుని భార్య వేధిస్తోందని ఆరోపణ సూరత్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన కిరిట్ పటేల్ గతంలోనూ ఆమెకు వివాహమైందని, వారిని కూడా వేధించిందని ఆరోపణ Read full story
10 Sat 12:30 ‘పెద్ది’కి తెలంగాణలో షాక్.. టికెట్ రేట్ల పెంపునకు హైకోర్టు నో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు తెలంగాణలో ఎదురుదెబ్బ టికెట్ ధరల పెంపునకు అనుమతి నిరాకరించిన హైకోర్టు అత్యవసర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం ప్రయోజనం లేదని పిటిషన్‌ను ఉపసంహరించుకున్న నిర్మాణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టికెట్ రేట్ల పెంపునకు అనుమతి Read full story