01 Sat 18:18 ఖరీఫ్ సాగునీటి సరఫరాపై కీలక నిర్ణయాలు: మంత్రి కందుల దుర్గేష్ మే 31 నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయం సాగునీటికి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామన్న దుర్గేష్ నాట్లు వేసుకునేందుకు రైతులు సిద్ధం కావాలని సూచన Read full story
02 Sat 18:07 బీఆర్ఎస్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్ రైలు పట్టాలు కోయాలని, దాడులు చేయాలని చెప్పడం కేసీఆర్ నైజమన్న దయాకర్ అధికారం కోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందని మండిపాటు బాల్క సుమన్ తో ఈ వ్యాఖ్యలు ఎవరు చేయించారో తేల్చాలని డిమాండ్ Read full story
03 Sat 18:02 విశాఖకు రూ. 1,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయి: శ్రీభరత్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నగరానికి ప్రాజెక్టులు మంజూరయ్యాయన్న శ్రీభరత్ మధురవాడ జోన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తామని వెల్లడి గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోయాయని విమర్శ Read full story
04 Sat 17:59 జూన్ 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం... అది చాలా మంచి రోజన్న వాస్తు నిపుణుడు సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ప్రమాణ స్వీకారం ఖరారు చేసిన వాస్తు నిపుణుడు గురూజీ ఆరాధ్య జూన్ 3 సాయంత్రం 5:15 గంటలకు వృశ్చిక లగ్నంలో కార్యక్రమం Read full story
05 Sat 17:57 జిందాల్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ను సందర్శించిన పవన్ కల్యాణ్ నాయుడుపేటలోని జిందాల్ ప్లాంట్లో చెత్త నుంచి విద్యుత్ తయారీ ఉత్పత్తి, వ్యయం తదితర వివరాలను తెలుసుకున్న పవన్ కల్యాణ్ కాకినాడ జిందాల్ ప్లాంట్ పై ఆరా తీసిన డిప్యూటీ సీఎం Read full story
06 Sat 17:22 12 ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ కు ఐమ్యాక్స్ స్క్రీన్! ఐమ్యాక్స్ రీ-ఎంట్రీ.. ధృవీకరించిన ఏషియన్ సునీల్ నారంగ్ నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్లో ఏర్పాటు అని ప్రచారం గతంలో ప్రసాద్స్లో ఉన్న ఐమ్యాక్స్ 2014లో మూతపడిన వైనం Read full story
07 Sat 17:21 కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై బండారు దత్తాత్రేయ ఆందోళన గోదావరిఖనిలో పర్యటించిన బండారు దత్తాత్రేయ లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందన్న మాజీ గవర్నర్ మూడు ప్రధాన ప్రాజెక్టుల్లో బొట్టు నీరు లేదని ఆవేదన Read full story
08 Sat 17:06 మోదీ 'విశ్వగురు' అంటుంటారు కానీ ఒక్క పరీక్షను సరిగ్గా నిర్వహంచడం లేదు: రాహుల్ గాంధీ సీయూఈటీ యూజీ 2026 పరీక్షలో సాంకేతిక లోపం పలు కేంద్రాల్లో రెండో షిఫ్ట్ పరీక్ష ఆలస్యంగా ప్రారంభం సమస్యను పరిష్కరించామని, అదనపు సమయం ఇస్తామని ఎన్టీఏ ప్రకటన విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం Read full story
09 Sat 17:02 సీఎం విజయ్ కుమారుడి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది! తమిళ నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో వస్తున్న 'సిగ్మా' ప్రపంచవ్యాప్తంగా జూలై 31న సినిమా విడుదల సందీప్ కిషన్ హీరోగా చిత్రం... లైకా ప్రొడక్షన్స్ నిర్మాణం తమిళ-తెలుగు భాషల్లో యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతున్న వైనం ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు Read full story
10 Sat 16:58 బాల్క సుమన్పై పీడీ యాక్ట్ పెట్టాలి: ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సింగరేణిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు సుమన్కు రైలు పట్టాలు కోసే శాఖను కేసీఆర్ ఇచ్చారని వెంకట్ ఎద్దేవా Read full story