ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సార్ ముందు మనసు విప్పి మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: బండ్ల గణేష్
    01 Sat 18:29

    సార్ ముందు మనసు విప్పి మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: బండ్ల గణేష్

    • పవన్ కల్యాణ్ పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్
    • పవన్ గురించి మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడి
    • ఆయన గొప్పదనం, వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి చెబుతానని వ్యాఖ్య
    • పదవులు కాదు, వ్యక్తిత్వమే ముఖ్యమని నిరూపించిన వ్యక్తి పవన్ అని కితాబు
    Read full story
  • వినేశ్ ఫోగాట్‌కు తీవ్ర నిరాశ... ఆసియా క్రీడలకు అర్హత సాధించడంలో విఫలం
    02 Sat 18:18

    వినేశ్ ఫోగాట్‌కు తీవ్ర నిరాశ... ఆసియా క్రీడలకు అర్హత సాధించడంలో విఫలం

    • ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ ఫోగాట్‌ ఓటమి
    • మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో ఓటమితో నిష్క్రమణ
    • మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో ఓడిపోయిన వినేశ్
    • ట్రయల్స్‌కు ముందు బరిలోకి దిగడంపై నెలకొన్న ఉత్కంఠ
    Read full story
  • ఖరీఫ్ సాగునీటి సరఫరాపై కీలక నిర్ణయాలు: మంత్రి కందుల దుర్గేష్‌
    03 Sat 18:18

    ఖరీఫ్ సాగునీటి సరఫరాపై కీలక నిర్ణయాలు: మంత్రి కందుల దుర్గేష్‌

    • మే 31 నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయం
    • సాగునీటికి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామన్న దుర్గేష్
    • నాట్లు వేసుకునేందుకు రైతులు సిద్ధం కావాలని సూచన
    Read full story
  • బీఆర్ఎస్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్
    04 Sat 18:07

    బీఆర్ఎస్ డ్రామాలో బాల్క సుమన్ బలిపశువు: అద్దంకి దయాకర్

    • రైలు పట్టాలు కోయాలని, దాడులు చేయాలని చెప్పడం కేసీఆర్ నైజమన్న దయాకర్
    • అధికారం కోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందని మండిపాటు
    • బాల్క సుమన్ తో ఈ వ్యాఖ్యలు ఎవరు చేయించారో తేల్చాలని డిమాండ్
    Read full story
  • విశాఖకు రూ. 1,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయి: శ్రీభరత్
    05 Sat 18:02

    విశాఖకు రూ. 1,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయి: శ్రీభరత్

    • అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నగరానికి ప్రాజెక్టులు మంజూరయ్యాయన్న శ్రీభరత్
    • మధురవాడ జోన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తామని వెల్లడి
    • గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోయాయని విమర్శ
    Read full story
  • జూన్ 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం... అది చాలా మంచి రోజన్న వాస్తు నిపుణుడు
    06 Sat 17:59

    జూన్ 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం... అది చాలా మంచి రోజన్న వాస్తు నిపుణుడు

    • సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక
    • ప్రమాణ స్వీకారం ఖరారు చేసిన వాస్తు నిపుణుడు గురూజీ ఆరాధ్య
    • జూన్ 3 సాయంత్రం 5:15 గంటలకు వృశ్చిక లగ్నంలో కార్యక్రమం
    Read full story
  • జిందాల్‌ ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ ప్లాంట్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్
    07 Sat 17:57

    జిందాల్‌ ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ ప్లాంట్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్

    • నాయుడుపేటలోని జిందాల్ ప్లాంట్‌లో చెత్త నుంచి విద్యుత్ తయారీ
    • ఉత్పత్తి, వ్యయం తదితర వివరాలను తెలుసుకున్న పవన్ కల్యాణ్
    • కాకినాడ జిందాల్ ప్లాంట్ పై ఆరా తీసిన డిప్యూటీ సీఎం
    Read full story
  • 12 ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ కు ఐమ్యాక్స్ స్క్రీన్!
    08 Sat 17:22

    12 ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ కు ఐమ్యాక్స్ స్క్రీన్!

    • ఐమ్యాక్స్ రీ-ఎంట్రీ.. ధృవీకరించిన ఏషియన్ సునీల్ నారంగ్
    • నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
    • ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఏర్పాటు అని ప్రచారం
    • గతంలో ప్రసాద్స్‌లో ఉన్న ఐమ్యాక్స్ 2014లో మూతపడిన వైనం
    Read full story
  • కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై బండారు దత్తాత్రేయ ఆందోళన
    09 Sat 17:21

    కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై బండారు దత్తాత్రేయ ఆందోళన

    • గోదావరిఖనిలో పర్యటించిన బండారు దత్తాత్రేయ
    • లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందన్న మాజీ గవర్నర్
    • మూడు ప్రధాన ప్రాజెక్టుల్లో బొట్టు నీరు లేదని ఆవేదన
    Read full story
  • మోదీ 'విశ్వగురు' అంటుంటారు కానీ ఒక్క పరీక్షను సరిగ్గా నిర్వహంచడం లేదు: రాహుల్ గాంధీ
    10 Sat 17:06

    మోదీ 'విశ్వగురు' అంటుంటారు కానీ ఒక్క పరీక్షను సరిగ్గా నిర్వహంచడం లేదు: రాహుల్ గాంధీ

    • సీయూఈటీ యూజీ 2026 పరీక్షలో సాంకేతిక లోపం
    • పలు కేంద్రాల్లో రెండో షిఫ్ట్ పరీక్ష ఆలస్యంగా ప్రారంభం
    • సమస్యను పరిష్కరించామని, అదనపు సమయం ఇస్తామని ఎన్టీఏ ప్రకటన
    • విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV