01 Sat 19:57 నిజంగా స్మార్ట్ పెయింట్.. వేడిని తిప్పికొడుతుంది, నీటిని తయారుచేస్తుంది! శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ స్మార్ట్ పెయింట్ 97 శాతం సూర్యరశ్మిని అడ్డుకుని చల్లదనాన్నిచ్చే సామర్థ్యం గాలిలోని తేమను గ్రహించి నీటిని తయారుచేసే టెక్నాలజీ ఏసీల వాడకాన్ని తగ్గించి విద్యుత్ ఆదా చేసే అవకాశం భారత్ వంటి దేశాలకు ఎంతో ప్రయోజనకరమని అంచనా Read full story
02 Sat 19:47 సముద్రాలను ఏలిన భయంకరమైన డైనోసార్ ను గుర్తించిన శాస్త్రవేత్తలు 8 కోట్ల ఏళ్ల కిందట జీవించిన సముద్రపు జీవికి గుర్తింపు దీనికి టైలోసారస్ రెక్స్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్తలు సముద్రపు 'టి-రెక్స్'గా దీనికి పేరు వచ్చింది పొడవులో భూమిపైని టి-రెక్స్‌ను మించిపోయింది పదునైన దంతాలతో మాంసాన్ని చీల్చివేసేదని వెల్లడి Read full story
03 Sat 19:33 మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర దాడి... క్రికెట్ హెల్మెట్ తో తలను కాపాడుకున్న ఎంపీ! పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి నిరసన సెగ హింస బాధితుడిని పరామర్శించేందుకు వెళ్లగా అడ్డుకున్న స్థానికులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడంతో క్రికెట్ హెల్మెట్ ధరించిన ఎంపీ ఇది బీజేపీ పనేనని, హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పిన అభిషేక్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి బయటకు వచ్చిన అభిషేక్ Read full story
04 Sat 19:22 అసలు సిసలైన హారర్ మూవీ... 38 సెకన్ల ఫుటేజికి కత్తెర వేసిన భారత సెన్సార్ బోర్డు హారర్ చిత్రం 'అబ్సెషన్'కు 'A' సర్టిఫికెట్ ఇచ్చినా సెన్సార్ కోతలు హింస, శృంగార సన్నివేశాల్లో 38 సెకన్ల నిడివికి కత్తెర సెన్సార్ బోర్డు తీరుపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి థియేటర్లలో కంటే ఓటీటీలో అన్‌కట్ వెర్షన్ చూస్తామంటున్న నెటిజన్లు Read full story
05 Sat 19:10 డీఎస్సీ అత్యంత పారదర్శకం.. అక్రమాలకు ఆస్కారమే లేదు: ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ డీఎస్సీ నియామక ప్రక్రియపై పూర్తి స్పష్టతనిచ్చిన ఏపీ ప్రభుత్వం అక్రమాలకు తావులేని టీసీఎస్ ఐయాన్ ప్లాట్‌ఫామ్‌పైనే పరీక్షలు నిర్వహించామని వెల్లడి మానవ ప్రమేయానికి ఆస్కారం లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని వివరణ ఫలితాల జాబితాలు వెబ్సైట్ నుంచి తొలగించలేదని అపోహలను ఖండించిన విద్యాశాఖ కార్యదర్శి ప్రతి దశనూ అత్యంత పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేసిన కోన శశిధర్ Read full story
06 Sat 18:56 మనుగడ కోసం... ఆన్లైన్లో కాస్మెటిక్స్ అమ్ముకుంటున్న చైనా ప్రభుత్వ మీడియా! ఆర్థిక సంక్షోభంతో లైవ్‌స్ట్రీమ్ వ్యాపారంలోకి చైనా ప్రభుత్వ మీడియా ప్రభుత్వ టీవీ ఛానెల్ సీసీటీవీలో చర్మ సౌందర్య ఉత్పత్తుల అమ్మకం జర్నలిజం నుంచి షాపింగ్ మాల్గా మారాయంటున్న నివేదికలు ప్రభుత్వ గుత్తాధిపత్యంతో చిన్న వ్యాపారులకు తీవ్ర నష్టం ప్రకటనల ఆదాయం పడిపోవడంతో మీడియా సంస్థల కొత్త వ్యూహం Read full story
07 Sat 18:55 కాలేజీల్లో సినిమా ప్రమోషన్స్ దండగ.. డిజిటల్ మీడియానే ముఖ్యం: పృథ్వీరాజ్ ఇండస్ట్రీలో ప్రమోషన్ల ట్రెండ్‌ను తప్పుబట్టిన పృథ్వీ కాలేజీల్లో స్టూడెంట్స్‌ను కలవడం వేస్ట్ అని వ్యాఖ్య ఒక్కడు కూడా థియేటర్ కి వచ్చి సినిమా చూడడన్న పృథ్వీ Read full story
08 Sat 18:37 రేపు జైసల్మేర్‌ను సందర్శించనున్న ట్రంప్ చిన్న కుమార్తె టిఫానీ భర్తతో కలిసి జైసల్మేర్ రానున్న ట్రంప్ కుమార్తె టిఫానీ సరిహద్దు ప్రాంతం కావడంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే ఢిల్లీ, ఆగ్రాలలో పర్యటించిన టిఫానీ దంపతులు ఈ పర్యటనతో పర్యాటక రంగం పుంజుకుంటుందని ఆశాభావం 2018లో జైసల్మేర్ వచ్చిన ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ Read full story
09 Sat 18:36 దేశరక్షణ కోసం 'ధర్మ హింస' అవసరమే: యోగి ఆదిత్యనాథ్ కేవలం అహింసతోనే సమస్యలు పరిష్కారం కావన్న ఆదిత్యనాథ్ దేశాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు ధర్మ హింస కూడా అవసరమేనని వ్యాఖ్య సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచన Read full story
10 Sat 18:29 సార్ ముందు మనసు విప్పి మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: బండ్ల గణేష్ పవన్ కల్యాణ్ పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్ పవన్ గురించి మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడి ఆయన గొప్పదనం, వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి చెబుతానని వ్యాఖ్య పదవులు కాదు, వ్యక్తిత్వమే ముఖ్యమని నిరూపించిన వ్యక్తి పవన్ అని కితాబు Read full story