01 Sun 06:55 చల్లని కబురు.. మరో పది రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు! కేరళ, తమిళనాడు వైపు వేగంగా విస్తరిస్తున్న గాలులు రాష్ట్రంలో క్రమంగా తగ్గనున్న పగటి ఉష్ణోగ్రతలు ఈరోజు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
02 Sun 06:41 బాల్యవివాహాలు, గృహహింస.. దక్షిణాదిన తెలంగాణలోనే అత్యధికం భారతీయుల గుండె లయ తప్పుతోందన్న జాతీయ సర్వేలు దేశంలో 60 శాతానికి పైగా మరణాలకు అసాంక్రమిక వ్యాధులే కారణం ఆందోళనకరంగా పెరుగుతున్న గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం కేసులు మహిళల్లో గణనీయంగా పెరిగిన ఇంటర్నెట్ వాడకం, బ్యాంకు ఖాతాలు
03 Sun 06:34 ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్... విమాన టికెట్ ధరలు, హోటల్ రేట్లు అదరహో! ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్తో కిటకిటలాడుతున్న అహ్మదాబాద్ ఆకాశాన్నంటిన విమాన, హోటల్ టికెట్ల ధరలు ఫ్లైట్ టికెట్ ధరలు రూ. 35,000 వరకు పెరుగుదల హోటల్ గదుల అద్దెలు రూ. 36,000 దాటిన వైనం
04 Sun 06:18 మంత్రాలయం వద్ద విషాదం.. తుంగభద్రలో ఐదుగురు గల్లంతు మృతుల్లో ఐదేళ్ల బాలుడు, హైదరాబాద్కు చెందిన తండ్రీకొడుకులు సత్యనారాయణ వ్రతం తర్వాత స్నానానికి వెళ్లి ప్రమాదం గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు ప్రమాదం నుంచి బయటపడిన అపర్ణ
05 Sat 23:15 అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై సీఎం చంద్రబాబు ఫోకస్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం భవిష్యత్ ప్రణాళికలపై చర్చ.. మొత్తం 18 ప్రతిపాదనలకు ఆమోదం హైకోర్టు భవనాల వద్ద రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన అమరావతికి సొంత అగ్నిమాపక విభాగం, బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ 9 జిల్లాలను కలుపుతూ అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ప్రణాళిక
06 Sat 22:59 నకిలీ కాస్మెటిక్స్ ను ఇలా పట్టేయొచ్చు! నకిలీ స్కిన్కేర్ ఉత్పత్తులతో చర్మానికి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ప్యాకేజింగ్పై అక్షర దోషాలు, నాణ్యతను గమనించడం ముఖ్యం ఉత్పత్తి వాసన, టెక్స్చర్ తేడాగా ఉంటే అనుమానించాల్సిందే ముఖంపై రాసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో అసలుదో కాదో నిర్ధారించుకోవచ్చు
07 Sat 22:51 'సేవ్ ది టైగర్స్ 3' ట్రైలర్ విడుదల.. నవ్వుల సునామీ పక్కా! సేవ్ ది టైగర్స్ 3' సిరీస్ ట్రైలర్ విడుదల జూన్ 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ ఈసారి కథలో ఫాంటసీ టచ్.. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ ఎమ్మెల్యే, సీఈవోలుగా మారిన స్నేహితుల బృందం వినోదాన్ని రెట్టింపు చేసేలా సరికొత్త కథనం
08 Sat 22:45 బరువు తగ్గేందుకు ఓజెంపిక్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారా? అయితే ఇది చదవండి! బరువు తగ్గించే మందులతో కొవ్వుతో పాటు కండరాలు కూడా కరుగుతాయి వ్యాయామం జోడిస్తే కండరాల నష్టాన్ని నివారించవచ్చని తాజా అధ్యయనం మందులతో పాటు వ్యాయామం చేస్తే కొవ్వు వేగంగా కరిగి, బలం పెరుగుతుంది గుండె, కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పరిశోధనలో వెల్లడి మందులపైనే ఆధారపడకుండా శారీరక శ్రమ తప్పనిసరి అని నిపుణుల సూచన
09 Sat 22:38 తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు బక్కని నర్సింహులు వ్యాఖ్యలను తప్పుపట్టిన సీఎం చంద్రబాబు చారిత్రక ప్రాంతాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరమని హితవు 'గొడ్డలి పార్టీ' అనే పేరుతో వైసీపీలో ఫ్రస్ట్రేషన్ పెరిగిందన్న సీఎం వివేకా హత్య కేసులో సునీత పోరాటానికి సంపూర్ణ మద్దతు నియోజకవర్గాలను 50 శాతం పెంచితే రాష్ట్రానికి నష్టం ఉండదని సూచన
10 Sat 22:28 హైదరాబాదులో జపనీస్ ట్రెండ్.. ఐస్తో తయారైన గ్లాసులో కాఫీ! హైదరాబాదులో తొలిసారిగా జపనీస్ ఐస్ బ్లాక్ అనుభవం ఐస్ ముక్కలకు బదులు ఐస్తో చేసిన గ్లాసులోనే కాఫీ ఈ ప్రత్యేకమైన ఐస్ గ్లాస్ కరగడానికి 45 నిమిషాలు పడుతుంది టిరామిసు లాటే, చాక్లెట్ మోకా వంటి వెరైటీల ధర రూ. 595 హైదరాబాద్ ఎండలకు వినూత్న పరిష్కారంగా గుర్తింపు