ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సమంతతో బంధంపై అసత్య ప్రచారాలు.. ఢిల్లీ హైకోర్టుకు నటుడు నాగ చైతన్య
    01 Sun 08:52

    సమంతతో బంధంపై అసత్య ప్రచారాలు.. ఢిల్లీ హైకోర్టుకు నటుడు నాగ చైతన్య

    • వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగచైతన్య
    • సమంతతో బంధంపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని పిటిషన్
    • చైతూ ప్రతిష్ఠకు భంగం కలిగించే కంటెంట్‌పై కోర్టు మధ్యంతర నిషేధాజ్ఞలు
    • అభ్యంతరకర కథనాలు ప్రచురించిన పలు వెబ్‌సైట్లకు నోటీసులు జారీ
    • ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించినా ఆగని ఆన్‌లైన్ వేధింపులపై చట్టపరమైన చర్యలు
  • ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. 12 మందిని కాపాడిన సిబ్బంది
    02 Sun 08:51

    ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. 12 మందిని కాపాడిన సిబ్బంది

    • మరి కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం
    • మూడో అంతస్తులో నిర్మాణ పనులే కారణమని ప్రాథమిక అంచనా
    • సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన సీఎం రేఖా గుప్తా
  • ఇరాన్ వెళ్తున్న నౌకపై అమెరికా క్షిపణి దాడి.. ఇంజిన్‌ను ధ్వంసం చేసిన సైన్యం
    03 Sun 08:26

    ఇరాన్ వెళ్తున్న నౌకపై అమెరికా క్షిపణి దాడి.. ఇంజిన్‌ను ధ్వంసం చేసిన సైన్యం

    • దిగ్బంధనాన్ని ఉల్లంఘించడంతోనే చర్యలని తెలిపిన సెంట్రల్ కమాండ్
    • హెల్‌ఫైర్ క్షిపణితో నౌక ఇంజిన్‌ను లక్ష్యంగా చేసుకున్న యూఎస్
    • గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నిలిచిపోయిన గాంబియా జెండా నౌక
    • ఇప్పటివరకు ఐదు నౌకలను నిలిపివేసినట్లు అమెరికా వెల్లడి
  • విధి విచిత్రం: యువకుడిగా రాసిన పరీక్షకు.. వృద్ధాప్యంలో అందిన నియామక పత్రం
    04 Sun 08:12

    విధి విచిత్రం: యువకుడిగా రాసిన పరీక్షకు.. వృద్ధాప్యంలో అందిన నియామక పత్రం

    • 18 ఏళ్ల తర్వాత ఉద్యోగ ఉత్తర్వు.. రిటైరయ్యాక నియామక పత్రం 
    • కేరళకు చెందిన అబ్దుల్ మజీద్‌కు వింత అనుభవం
    • అరబిక్ టీచర్ పోస్టుకు ఎంపిక.. 
    • రిటైర్మెంట్ వయసు దాటిపోవడమే సమస్య
    • అర్హులు దొరక్కపోవడంతో పాత లిస్టు తిరగేసిన పీఎస్‌సీ
  • ఆర్థిక మాంద్యానికి చైనా వింత మందు.. ఖర్చు పెంచేందుకు 'సెలవుల' ప్లాన్!
    05 Sun 07:57

    ఆర్థిక మాంద్యానికి చైనా వింత మందు.. ఖర్చు పెంచేందుకు 'సెలవుల' ప్లాన్!

    • ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న చైనా
    • వినియోగాన్ని పెంచేందుకు సెలవులను పెంచుతున్న ప్రభుత్వం
    • మే డే, న్యూ ఇయర్ వంటి సెలవులను పొడిగించిన వైనం
    • ఒకేసారి సెలవులతో పర్యాటక ప్రాంతాల్లో తీవ్ర రద్దీ
    • రద్దీని తగ్గించేందుకు దశలవారీగా సెలవుల ప్రణాళిక
  • గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి
    06 Sun 07:55

    గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి

    • ప్రమాదంలో డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి
    • ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
    • రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఘటన
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • నన్ను చంపేందుకు బీజేపీ కుట్ర.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ
    07 Sun 07:56

    నన్ను చంపేందుకు బీజేపీ కుట్ర.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ

    • సోనార్‌పూర్‌లో ఎంపీ అభిషేక్ బెనర్జీపై స్థానికుల దాడి
    • హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకున్న అభిషేక్
    • ఇది బీజేపీ ప్రాయోజిత హత్యాయత్నమని అభిషేక్ ఆరోపణ
    • ఆసుపత్రిపై బీజేపీ ఒత్తిడి తెచ్చిందన్న మమతా బెనర్జీ
    • అభివృద్ధి లేకపోవడంతోనే తిరగబడ్డామంటున్న స్థానికులు
  • దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా: జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌కు వైసీపీ వినతి
    08 Sun 07:39

    దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా: జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌కు వైసీపీ వినతి

    • సానుకూలంగా నివేదిక ఇచ్చి వారికి న్యాయం చేయాలని డిమాండ్
    • మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష పోదని నేతల వాదన
    • ఢిల్లీలో కమిషన్‌ను కలిసిన ఎంపీ గురుమూర్తి నేతృత్వంలోని బృందం
  • బద్రీనాథ్ యాత్రకు మహా రద్దీ: 30 కి.మీ. ట్రాఫిక్ జామ్‌తో యాత్రికుల నరకయాతన!
    09 Sun 07:28

    బద్రీనాథ్ యాత్రకు మహా రద్దీ: 30 కి.మీ. ట్రాఫిక్ జామ్‌తో యాత్రికుల నరకయాతన!

    • బద్రీనాథ్ యాత్ర మార్గంలో భారీగా నిలిచిన ట్రాఫిక్
    • జోషీమఠ్‌ వద్ద 30 కిలోమీటర్ల మేర స్తంభించిన వాహనాలు
    • తిండి, నీరు లేక గంటల తరబడి యాత్రికుల అవస్థలు
    • ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు రంగంలోకి దిగిన అధికారులు
    • వన్‌వే విధానం ద్వారా వాహనాలను పంపిస్తున్న పోలీసులు
  • పీఎం సేతు పథకం అమలులో ఏపీ ఫస్ట్.. విశాఖ ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం ఆమోదం
    10 Sun 07:20

    పీఎం సేతు పథకం అమలులో ఏపీ ఫస్ట్.. విశాఖ ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం ఆమోదం

    • పీఎం సేతు పథకం అమలులో దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్
    • విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
    • ఆర్సెలర్ మిట్టల్, నామ్‌టెక్ భాగస్వామ్యంతో ఐటీఐల ఆధునికీకరణ
    • పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యం
    • దేశవ్యాప్తంగా 1000 ఐటీఐలను అభివృద్ధి చేసేందుకు రూ. 60,000 కోట్ల పథకం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV