01 Tue 10:03 భారతీయ యువతి పోస్ట్ చేసిన వీడియో.. సింగపూర్ క్రమశిక్షణకు ప్రపంచం ఫిదా! సింగపూర్‌లో ఓ పాదచారి క్రమశిక్షణకు సంబంధించిన వీడియో వైరల్ అర్ధరాత్రి ఒంటి గంటకు ఖాళీ రోడ్డుపై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపు భారతీయ యువతి కృతిక జైన్ పోస్ట్ చేసిన వీడియోకు 4.4 కోట్ల వ్యూస్ సింగపూర్ పౌరుల క్రమశిక్షణపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ
02 Tue 09:59 ఇంటి పనిమనిషి నుంచి మంత్రిగా.. బెంగాల్ కేబినెట్‌లో సామాన్యురాలికి చోటు.. ఎవరీ కలిత మాఝీ? ఇంటి పనిమనిషి నుంచి పశ్చిమ బెంగాల్ మంత్రిగా ఎదిగిన కలిత మాఝీ ముఖ్యమంత్రి సువేందు అధికారి కేబినెట్‌లో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం గతంలో నెలకు రూ.2,500 - రూ.4,000 సంపాదనతో కుటుంబాన్ని పోషించిన వైనం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్‌గ్రామ్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఘన విజయం ఈ స్థాయికి వస్తానని కలలో కూడా ఊహించలేదని భావోద్వేగం
03 Tue 09:46 'యూఫోరియా' నా కెరీర్‌లో ఓ మైలురాయి: దర్శకుడు గుణశేఖర్ యూఫోరియా' తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రమన్న గుణశేఖర్ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రముఖ దర్శకుడు నిర్మాతగా ఉండి మార్కెటింగ్ చేయడంలో విఫలమయ్యానని వెల్లడి కథ రాశాకే హీరోను ఎంపిక చేయాలన్నదే తన కొత్త సిద్ధాంతమన్న గుణశేఖర్
04 Tue 09:43 కార్పొరేట్ ఉద్యోగం కాదని.. క్యాబ్ బిజినెస్: నెలకు రూ.2 లక్షల సంపాదన రూ.30 వేల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం వదులుకున్న ముంబై యువకుడు ఒక్క వాహనంతో క్యాబ్ బిజినెస్ ప్రారంభం ప్రస్తుతం నాలుగు వాహనాలతో నెట్‌వర్క్ మరికొంత మందికి డ్రైవింగ్ ఉపాధి రిస్క్ తీసుకుంటేనే విజయమని పిలుపు
05 Tue 09:37 మమతకు షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. కీలక సమావేశం రద్దు! మమతా బెనర్జీ నివాసంలో జరగాల్సిన టీఎంసీ ఎమ్మెల్యేల సమావేశం రద్దు 80 మంది ఎమ్మెల్యేల్లో వచ్చింది 20 మందే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా కీలక భేటీకి పిలుపు అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే ఈ పరిణామం క్షేత్రస్థాయి నిరసనల వల్లే ఎమ్మెల్యేలు రాలేదన్న పార్టీ నాయకత్వం
06 Tue 09:25 ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కోహ్లీ పేరు మార్మోగిపోతోంది.. మా దగ్గర అతనికి భారీ క్రేజ్: ఆసీస్ ఉప ప్రధాని భారత్-ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో క్రికెట్ ప్రస్తావన విరాట్ కోహ్లీని, ఆర్సీబీ ఐపీఎల్ గెలుపును కొనియాడిన ఆసీస్ ఉప ప్రధాని ఆస్ట్రేలియాలో కోహ్లీకి భారీ ఫాలోయింగ్ ఉందన్న రిచర్డ్ మార్లెస్ ఆర్సీబీ విజయంలో ఆసీస్ ఆటగాళ్ల భాగస్వామ్యం ఇరు దేశాల సంబంధాలకు ప్రతీక అని వెల్లడి క్రీడలు, సాంస్కృతిక బంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని వ్యాఖ్య
07 Tue 09:11 ప్రపంచ వాణిజ్యానికి మరో గండం.. కీలక జలసంధిపై ఇరాన్ కన్ను లెబనాన్ ఘర్షణల నేపథ్యంలో బాబ్ అల్-మందెబ్ జలసంధిపై ఇరాన్ హెచ్చరిక అమెరికాతో పరోక్ష చర్చలను నిలిపివేసినట్లు ప్రకటించిన టెహ్రాన్ హౌతీల ద్వారా కీలక వాణిజ్య మార్గాన్ని అడ్డుకుంటామని సంకేతాలు ఇరాన్ ప్రకటనతో 4 శాతానికి పైగా పెరిగిన అంతర్జాతీయ ముడి చమురు ధరలు హర్మూజ్ తరహాలోనే ప్రతిఘటన ఉంటుందన్న ఇరాన్ కమాండర్
08 Tue 08:48 బీజేపీకి అన్నామలై రాజీనామా? కొత్త పార్టీ దిశగా అడుగులు! అన్నామలై బీజేపీని వీడనున్నారంటూ జోరుగా ప్రచారం ఢిల్లీలో అమిత్ షా, నితిన్ నబిన్‌తో భేటీకి రంగం సిద్ధం జూన్ 15లోగా కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఏఐఏడీఎంకేతో పొత్తు వంటి అంశాలపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం
09 Tue 08:44 విజయవాడ ఈవెంట్ తర్వాత.. హైదరాబాద్‌పై 'పెద్ది' యూనిట్ ఫోకస్ 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రెస్ మీట్ హాజరుకానున్న రామ్ చరణ్, జాన్వీ, ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు నిన్న విజయవాడలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అద్భుత స్పందన ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పాన్ ఇండియా చిత్రం విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు
10 Tue 08:38 టీఎంసీలో ముసలం.. ‘ఐప్యాక్’ వల్లే ఓటమి అంటూ అభిషేక్ బెనర్జీపై సీనియర్ల ఫైర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత అభిషేక్ బెనర్జీపై తీవ్ర వ్యతిరేకత కుప్పకూలిన 'డైమండ్ హార్బర్ మోడల్.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఐప్యాక్ వల్లే నష్టమని, సీనియర్లను పక్కనపెట్టారని నేతల ఆరోపణలు మమతా బెనర్జీకి క్లీన్‌చిట్ ఇస్తూ.. అభిషేక్ వారసత్వ రాజకీయాలపై విమర్శలు