01 Tue 15:48 భారత్ లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'అబ్సెషన్' భారత్‌లో రూ. 10 కోట్ల నెట్ వసూళ్ల మార్క్‌ను దాటిన అబ్సెషన్ ప్రపంచవ్యాప్తంగా 148 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్‌తో వంద రెట్లకు పైగా లాభాలు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వారాంతానికి వారాంతానికి వసూళ్లు పెరగడం అరుదైన రికార్డు
02 Tue 15:43 కరెంట్ పోయినా వైఫై ఆగదు.. పోర్ట్రానిక్స్ నుంచి మినీ యూపీఎస్ రూటర్లకు నిరంతర విద్యుత్ అందేలా పవర్ బ్యాంక్ 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 5 గంటల వరకు పవర్ బ్యాకప్ టైప్-సి, యూఎస్‌బీ పోర్టుల కనెక్టివిటీ ఆరంభ ఆఫర్ కింద రూ.1,699కే లభ్యం
03 Tue 15:39 తమిళనాడులో బీజేపీకి గట్టి షాక్.. పార్టీకి అన్నామలై రాజీనామా! జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు రాజీనామా లేఖ సమర్పణ పార్టీ పొత్తులు, అవకాశాలపై తీవ్ర అసంతృప్తి త్వరలో సొంతంగా రాజకీయ ఉద్యమం ప్రారంభించే అవకాశం
04 Tue 15:35 క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్‌లో భారత్‌కే ఆఫ్ఘనిస్థాన్ ఆతిథ్యం! సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ భారత గడ్డనే ‘హోమ్ గ్రౌండ్’గా వాడుకోనున్న ఆఫ్ఘనిస్థాన్ బీసీసీఐ, ఏసీబీల మధ్య బలమైన సంబంధాలకు ఇది నిదర్శనం ఈ నెలలో టెస్టు, వన్డే సిరీస్ కోసం ఆఫ్ఘన్ జట్టు భారత పర్యటన
05 Tue 15:31 పవన్ కల్యాణ్ పై మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు నటుడిగా పవన్ ను ఇష్టపడతామన్న మహేష్ గౌడ్ రాజకీయపరంగా వ్యతిరేకిస్తామని వెల్లడి పవన్ ను తెర వెనుక నుండి ఎవరో వ్యక్తులు నడిపిస్తున్నారని వ్యాఖ్య
06 Tue 15:26 వారణాసి విలన్ లగ్జరీ కార్ల కలెక్షన్.. గ్యారేజీలో లంబోర్ఘిని, రేంజ్ రోవర్ గ్యారేజీలో ఖరీదైన కార్లు ముంబై పాలి హిల్‌లో డూప్లెక్స్ కొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ విలువ సుమారు రూ. 30.6 కోట్లుగా అంచనా సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న నటుడు విజయవంతమైన కెరీర్‌తో రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులు
07 Tue 15:19 ఇప్పుడు వేలాది మంది ప్రాణాలు రక్షిస్తున్న ఈ పరికరాన్ని అనుకోకుండా కనిపెట్టారు! పొగ కణాలు విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునేలా స్మోక్ డిటెక్టర్ డిజైన్ విషవాయువుల గుర్తించడం కోసం ప్రయోగం చేస్తుండగా అనుకోకుండా ఆవిష్కరణ లోపల అమెరిషీయం రేడియోధార్మిక పదార్థం దీని రేడియేషన్ ప్లాస్టిక్ దాటి బయటకు రాదు వేగంగా వచ్చే మంటలను త్వరగా గుర్తిస్తుంది
08 Tue 15:17 ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై తండ్రి కస్తూరి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు! రాజకీయాల్లోకి వచ్చే హక్కు అందరికీ ఉంటుందన్న ధనుష్ తండ్రి కస్తూరి రాజా తన మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చని వ్యాఖ్య ధనుష్ అసలు పేరు వెంకటేశ్ ప్రభు అని వెల్లడి
09 Tue 15:13 నీ అందంతో సినిమాను ప్రమోట్ చెయ్.. 'నేషనల్ క్రష్' నటికి కంగనా ఫన్నీ సలహా 'నేషనల్ క్రష్' ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్ నీ అందాన్ని సినిమా ప్రమోషన్‌కు వాడుకోమన్న కంగనా రనౌత్ సోషల్ మీడియాలో వైరల్ అయిన బ్లూ శారీ వీడియోతో గిరిజాకు గుర్తింపు నా రూపం నా ఘనత కాదని, అది జన్యువుల వల్లే వచ్చిందని గిరిజా వ్యాఖ్య 'భారత్ భాగ్య విధాత' సినిమా ప్రమోషన్‌లో ఆసక్తికర ఘటన
10 Tue 15:10 రామ్ చరణ్ అభిమానిని గాల్లోకి లేపి అవతలికి మోసుకెళ్లిన బాడీగార్డ్ కెవిన్... వీడియో వైరల్ రామ్ చరణ్ బాడీగార్డ్ వీడియో వైరల్ విజయవాడ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన చరణ్ వద్దకు దూసుకొచ్చేందుకు యత్నించిన అభిమాని అభిమానిని గాల్లోకి లేపి పక్కకు తీసుకెళ్లిన కెవిన్ కుంటా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కెవిన్ వీడియో