01 Tue 21:11 నేటి నుంచి అమల్లోకి తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం తెలంగాణలో అమల్లోకి వచ్చిన అడ్వకేట్ల పరిరక్షణ చట్టం-2026 మంగళవారం నుంచి అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వృత్తిపరమైన విధుల్లో న్యాయవాదులకు రక్షణ కల్పించడమే లక్ష్యం న్యాయవాది మొయిజుద్దీన్ హత్య జరిగిన కొద్ది రోజులకే చట్టం అమలు
02 Tue 20:55 భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన జర్మనీ భారతీయులకు ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసాను రద్దు చేసిన జర్మనీ రేపటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటన జర్మన్ ఛాన్సలర్ భారత పర్యటనలో భాగంగా ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యమని వెల్లడి
03 Tue 20:26 రష్యా చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల కోసం రష్యా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ మాస్కోలో ఘనస్వాగతం పలికిన ఎన్నారైలు, ఎంబసీ అధికారులు ఆరు రోజుల పాటు కొనసాగనున్న పర్యటన సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న లోకేష్ పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం
04 Tue 20:25 టీమిండియాకు కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే నియామకం భారత మాజీ స్పిన్నర్ అయిన బహుతులేకు కోచింగ్‌లో అపార అనుభవం హెడ్ కోచ్ గంభీర్‌తో కలిసి పనిచేయనున్న బహుతులే అఫ్గానిస్థాన్‌తో జరిగే టెస్టు నుంచి బాధ్యతలు
05 Tue 20:16 ఈ ప్రచారంలో నేను కూడా పాల్గొంటాను... వీలుంటే ఈ-సైకిళ్లు ఉపయోగిద్దాం: చంద్రబాబు ఓటర్ల జాబితా స్పెషల్ రివిజన్‌పై అప్రమత్తంగా ఉండాలని కేడర్‌కు సూచన ప్రభుత్వ పథకాలపై జూన్ 25 నుంచి 45 రోజుల పాటు ఇంటింటి ప్రచారానికి పిలుపు తాను కూడా సైకిల్‌పై ప్రచారంలో పాల్గొంటానని వెల్లడి వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగలొద్దు.. మళ్లీ మళ్లీ గెలవాలని హితవు
06 Tue 20:15 పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరగొద్దని మేం చెప్పడం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ సభ పెట్టడంపై ఆగ్రహం ఆవిర్భావ దినోత్సవాన పవన్ సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు పవన్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ పొన్నం తీవ్ర విమర్శలు
07 Tue 19:58 'పెద్ది' ట్రైలర్ పై విమర్శలు... వివరణ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు పెద్ది ట్రైలర్‌పై వస్తున్న స్పందన మీద దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ కథను దృష్టిలో పెట్టుకుని 50 నిమిషాల ఫుటేజ్ దాచేశామన్న దర్శకుడు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న 'పెద్ది' రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా విజయవాడలో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుక
08 Tue 19:55 జైలు నుంచి వచ్చాక నాన్న నేరుగా ఇంటికి రాలేదు.. డీకే శివకుమార్ కుమార్తె ఎమోషనల్ పోస్ట్ జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం తండ్రి గురించి కుమార్తె ఐశ్వర్య భావోద్వేగ పోస్ట్ గతంలో జైలు నుంచి రాగానే కార్యకర్తల వద్దకే వెళ్లారని వెల్లడి దశాబ్దాల త్యాగానికి పార్టీ గుర్తింపు ఇచ్చిందన్న ఐశ్వర్య
09 Tue 19:30 లాటరైట్‌కు 'సేవింగ్ క్లాజ్' ఇవ్వండి... కిషన్ రెడ్డికి చంద్రబాబు లేఖ లాటరైట్ వర్గీకరణ మార్పుపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ కొత్త నిబంధనలతో ఏపీలో 402 గనుల లీజుల ప్రక్రియ నిలిపివేత పాత దరఖాస్తులకు 'సేవింగ్ క్లాజ్' కింద రెండేళ్ల వెసులుబాటుకు విజ్ఞప్తి పరిశ్రమలకు ముడిసరుకు, ఉపాధి నిలబెట్టాలని లేఖలో స్పష్టీకరణ
10 Tue 19:20 చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. రేవంత్ ప్రభుత్వానికి సవాల్ చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ ఆరోపణలు నిరూపిస్తే ఆ చెరువును ప్రభుత్వానికే రాసిస్తానన్న పవన్ నిజంగా కబ్జా చేసి ఉంటే తన ఇల్లు తగలబెట్టేవాళ్లని వ్యాఖ్య