01 Tue 22:01 జపాన్‌లో అక్రమంగా మసీదు కట్టిన పాకిస్థానీలు!.. కూల్చివేతకు రంగం సిద్ధం? జపాన్‌లో అక్రమంగా మసీదును నిర్మించిన పాక్ వలసదారులు కూల్చివేతకు సిద్ధమవుతున్న జపాన్ అధికారులు ఏప్రిల్‌లో ఈ మసీదును ప్రారంభించిన పాక్ రాయబారి చట్టాలను గౌరవించాలంటూ పౌరులకు పాక్ ఎంబసీ సూచన కూల్చివేత ప్రతిపాదనను పరిశీలిస్తున్న నగర పాలక సంస్థ
02 Tue 21:44 బరువు తగ్గడానికి భలే బ్రేక్ ఫాస్ట్! బరువు తగ్గడానికి ఉదయం పూట పెరుగు, చియా గింజల మిశ్రమం గంటల తరబడి ఆకలిని నియంత్రించే ఫైబర్, ప్రొబయోటిక్స్ ఢిల్లీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభమ్ వత్స్య సూచన పరాఠాల వంటి వాటికి బదులుగా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్
03 Tue 21:41 ఇంగ్లండ్ టూర్ కు వైభవ్ సూర్యవంశీ? సంకేతాలు పంపిన బీసీసీఐ కార్యదర్శి! ఐపీఎల్ 2026లో అదరగొట్టిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ యువ సంచలనాన్ని జాతీయ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ సంకేతాలు వైభవ్ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సెలక్టర్లకు సూచన ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు అతడిని ఎంపిక చేసే అవకాశం ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులు సాధించిన వైభవ్
04 Tue 21:30 కొత్త బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్.. ధర ఎంతంటే! భారత మార్కెట్లోకి బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ విడుదల ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.30 లక్షలుగా నిర్ణయం నిలిపివేసిన అవెంజర్ 160 స్ట్రీట్ స్థానంలో ఈ కొత్త మోడల్ పల్సర్ 220F ఇంజిన్‌తో వస్తున్న క్రూయిజర్ బైక్ సింగిల్-ఛానల్ ఏబీఎస్, ట్యూబ్‌లెస్ టైర్ల వంటి ఫీచర్లు
05 Tue 21:29 పరేడ్‌లో సర్ప్రైజ్... మోకాళ్లపై కూర్చుని ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఆర్మీ కెప్టెన్ నాసిక్‌లోని ఆర్మీ ఏవియేషన్ స్కూల్ పరేడ్‌లో ఆసక్తికర ఘటన ప్రియురాలికి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసిన కెప్టెన్ భరత్ భరద్వాజ్ ఈ రోజును చిరస్మరణీయం చేయాలనుకున్నానన్న కెప్టెన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రొమాంటిక్ ప్రపోజల్ వీడియో
06 Tue 21:12 దేశ రాజధానిలో 'దెయ్యాల భవనం'.. 17 ఏళ్లుగా 181 కుటుంబాల నిరీక్షణ! ఢిల్లీ వసంత్ కుంజ్‌లో 17 ఏళ్లుగా పూర్తికాని మహర్షి దయానంద్ హౌసింగ్ ప్రాజెక్ట్ సభ్యుల మధ్య విభేదాలు, నిధుల కొరత, న్యాయపరమైన సమస్యలే ప్రధాన కారణాలు దాదాపు 90% పూర్తయినా పదేళ్లుగా నిలిచిపోయిన పనులు రూ.300 కోట్ల ప్రాజెక్టులో చిక్కుకుపోయిన 181 కుటుంబాల జీవితకాల పొదుపు ఆన్లైన్లో 'రెడీ-టు-మూవ్' అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలు
07 Tue 21:11 నేటి నుంచి అమల్లోకి తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం తెలంగాణలో అమల్లోకి వచ్చిన అడ్వకేట్ల పరిరక్షణ చట్టం-2026 మంగళవారం నుంచి అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వృత్తిపరమైన విధుల్లో న్యాయవాదులకు రక్షణ కల్పించడమే లక్ష్యం న్యాయవాది మొయిజుద్దీన్ హత్య జరిగిన కొద్ది రోజులకే చట్టం అమలు
08 Tue 20:55 భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన జర్మనీ భారతీయులకు ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసాను రద్దు చేసిన జర్మనీ రేపటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటన జర్మన్ ఛాన్సలర్ భారత పర్యటనలో భాగంగా ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యమని వెల్లడి
09 Tue 20:26 రష్యా చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల కోసం రష్యా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ మాస్కోలో ఘనస్వాగతం పలికిన ఎన్నారైలు, ఎంబసీ అధికారులు ఆరు రోజుల పాటు కొనసాగనున్న పర్యటన సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న లోకేష్ పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం
10 Tue 20:25 టీమిండియాకు కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే నియామకం భారత మాజీ స్పిన్నర్ అయిన బహుతులేకు కోచింగ్‌లో అపార అనుభవం హెడ్ కోచ్ గంభీర్‌తో కలిసి పనిచేయనున్న బహుతులే అఫ్గానిస్థాన్‌తో జరిగే టెస్టు నుంచి బాధ్యతలు