01 Fri 08:39 మోదీపై ప్రశంసలు, భారత్ వాణిజ్యంపై ట్రంప్ విమర్శలు ప్రధాని మోదీని మంచి మిత్రుడిగా అభివర్ణించిన ట్రంప్ గతంలో భారత్ అధిక సుంకాలతో అమెరికాను వాడుకుందన్న ఆరోపణ ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, తాము లాభపడుతున్నామని వ్యాఖ్య ఇరు దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ధీమా
02 Fri 08:36 బీసీసీఐ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీ నుంచి సూర్య ఔట్.. అయ్యర్ చేతికి టీమిండియా పగ్గాలు! టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా ఖాయమైన శ్రేయస్ అయ్యర్ నియామకం ప్రపంచకప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వరల్డ్ కప్, ఐపీఎల్‌లో సూర్య పేలవ ఫామే ప్రధాన కారణం ఐపీఎల్‌లో రాణించడంతో అయ్యర్‌కు దక్కిన కెప్టెన్సీ అవకాశం వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ పేరును పరిశీలిస్తున్న సెలక్టర్లు
03 Fri 08:26 ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్థాన్ విలవిల.. రక్షణ కోసం చైనా, టర్కీల వైపు చూపు! వైమానిక లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డ పాకిస్థాన్ చైనా లాంగ్-రేంజ్ హెచ్‌క్యూ-9 క్షిపణుల కొనుగోలుకు యత్నం టర్కీ అటాక్ డ్రోన్లు, లోయిటరింగ్ మ్యునిషన్లను తెప్పించుకుంటున్న పాక్ మన బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణుల ధాటికి చైనా, టర్కీ రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో పాక్ సరికొత్త వ్యూహం పాకిస్థాన్ కొత్త రక్షణ కొనుగోళ్లపై భారత్ నిఘా
04 Fri 08:18 రామ్ చరణ్ మాస్ కంబ్యాక్.. 'పెద్ది' చిత్రానికి తొలిరోజే 100 కోట్లకు పైగా వసూళ్లు! 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ కు 'పెద్ది' రూపంలో భారీ కమర్షియల్ హిట్ తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 112.49 కోట్లు వసూలు చేసిన పెద్ది 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన 11వ తెలుగు చిత్రంగా రికార్డ్ చరణ్ సోలో కెరీర్‌లోనే ఇదే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్ వారాంతంలో రూ. 250 కోట్ల వసూళ్లు దాటే అవకాశం ఉందని అంచనా
05 Fri 08:13 హైదరాబాద్‌లో ఎబోలా కలకలం: గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు ఒకే అంతర్జాతీయ విమానంలో ప్రయాణించిన ముగ్గురిలో లక్షణాలు సూడాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడికి ఎయిర్‌పోర్ట్‌లోనే గుర్తింపు నిర్ధారణ కోసం నమూనాలను పూణె వైరాలజీ ల్యాబ్‌కు పంపిన అధికారులు ఆందోళన వద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ వెల్లడి
06 Fri 08:02 కొడుకు అనారోగ్యంతో అకౌంటెంట్ రాజీనామా.. కోట్లమంది హృదయాలను తాకిన బాస్ ఉదారత! కొడుకు అనారోగ్యం కారణంగా రాజీనామాకు సిద్ధపడిన ఉద్యోగి జీతంతో కూడిన సెలవులిచ్చి అండగా నిలిచిన యజమాని అద్భుతంగా కోలుకున్న కొడుకు.. సంతోషంతో ఆఫీసుకు వచ్చిన ఉద్యోగి పనిచేయని నెల జీతం వద్దనగా.. అది తమ కానుకన్న యజమాని సోషల్ మీడియాలో వైరల్.. వ్యాపారవేత్తపై ప్రశంసల వర్షం
07 Fri 07:52 కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆదోని వ్యాపారి కుటుంబం బలి తుమకూరు జిల్లా, చిక్కనాయకనహళ్లి తాలూకా పరిధిలోని హులియారు వద్ద ఘటన మృతులు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు మృతుల్లో ప్రముఖ కోళ్ల వ్యాపారి గజేశ్వర్ రెడ్డి, ఆయన భార్య, కుమార్తె గజేశ్వర్ రెడ్డి మృతికి సంతాపంగా ఆదోనిలో బంద్ పాటించిన వ్యాపారులు
08 Fri 07:24 క్రికెట్ పిచ్ వదిలి ఈటె పట్టాడు.. రోమ్ డైమండ్ లీగ్‌లో 92.62 మీటర్ల త్రోతో లంక కుర్రాడి విశ్వరూపం! రోమ్ డైమండ్ లీగ్‌లో సత్తా చాటిన శ్రీలంక అథ్లెట్ రుమేష్ 92.62 మీటర్లు విసిరి స్వర్ణం.. 20 ఏళ్ల మీట్ రికార్డు బద్ధలు భారత స్టార్ నీరజ్ చోప్రా కెరీర్ బెస్ట్‌ను అధిగమించిన రుమేష్ క్రికెట్‌ను వీడి జావెలిన్ త్రోలో అద్భుతాలు సృష్టిస్తున్న యువ కెరటం ఆసియా రికార్డుకు కేవలం 35 సెంటీమీటర్ల దూరంలో లంక సంచలనం
09 Fri 07:05 ఏపీకి పెట్టుబడులే లక్ష్యం: రష్యా వేదికగా లోకేష్ ప్రసంగం రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక ఫోరంలో మంత్రి లోకేశ్ ప్రసంగం పెట్టుబడిదారులుగా కాకుండా భాగస్వాములుగా ఏపీకి రావాలని ఆహ్వానం 2047 నాటికి ఏపీని 2.5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న లోకేశ్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యం ఏపీలో స్పేస్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులపై దృష్టి
10 Fri 07:05 ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం డీకే శివకుమార్.. ప్రియాంక్ ఖర్గేకు హోం శాఖ! కర్ణాటక సీఎంగా జూన్ 3న ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ ఆర్థిక శాఖ, ఇంటెలిజెన్స్, పరిపాలనా సంస్కరణల బాధ్యతలను తన వద్దే ఉంచుకున్న సీఎం మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు హోం మంత్రిత్వ శాఖ కేటాయింపు డిప్యూటీ సీఎం పరమేశ్వరకు రెవెన్యూ శాఖ, యువజన సర్వీసులు, క్రీడల బాధ్యతలు మంత్రుల అసంతృప్తి మధ్య గత రాత్రి పోర్ట్‌ఫోలియోల జాబితాను విడుదల చేసిన గవర్నర్