మరిన్ని దేశాలకు విస్తరించిన కరోనా... ఇటలీలో 5,476, అమెరికాలో 457 మంది మృతి
- ఇప్పటివరకు 192 దేశాల్లో కరోనా
- ప్రపంచ వ్యాప్తంగా 3,41,243 మంది కరోనా బాధితులు
- 14,746 మంది మృతి
- కరోనా నుంచి కోలుకున్న 99,039 మంది
కరోనా వైరస్ మరిన్ని దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకు 192 దేశాల్లోని ప్రజలు కరోనా బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా 3,41,243 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇప్పటివరకు 14,746 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఇటలీ ప్రజలే 5,476 మంది ఉన్నారు.
చైనాలో 3,270 మంది, స్పెయిన్‌లో 1,813, ఇరాన్‌లో 1,685, ఫ్రాన్స్‌లో 674, అమెరికాలో 457 , యూకేలో 281, నెదర్లాండ్స్‌లో 179. దక్షిణకొరియాలో111, స్విట్జర్లాండ్‌లో 98 మంది, జర్మనీలో 94 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి 99,039 మంది కోలుకున్నారు.