త్రివిక్రమ్ మూవీలో స్టైలిష్ లుక్ తో ఎన్టీఆర్
- త్రివిక్రమ్ తో మరోసారి ఎన్టీఆర్
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే కథ
- ఇద్దరు కథానాయికలతో ఎన్టీఆర్ అల్లరి
ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన కొమరమ్ భీమ్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆ తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నాడు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ చాలా స్టైలిష్ గా చూపించనున్నాడనేది తాజా సమాచారం. కొంతకాలంగా ఎన్టీఆర్ సినిమాకి .. సినిమాకి మధ్య లుక్ విషయంలోను కొత్తదనాన్ని చూపుతూ వస్తున్నాడు. అలాగే ఈ సినిమాలోనూ ఆయన కొత్తగా కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉండగా, ఒక కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది.