సినీ నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు
- నిన్న రాత్రి దిల్ రాజ్ రెండో పెళ్లి
- నిజామాబాద్ లోని ఆలయంలో జరిగిన వివాహం
- సామాజిక మాధ్యమాల్లో వీరి పెళ్లి ఫొటోలు
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిన్న రాత్రి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల రీత్యా అతికొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహం జరిగింది. నిజామాబాద్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన దిల్ రాజు పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.