ప్రెస్ నోట్: డిస్నీప్లస్ హాట్ స్టార్ లో అదరగొడుతున్న "వారియర్"!!

 
ప్రెస్ నోట్: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరో, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్, ఆది పినిశెట్టి విలన్,  లింగుసామి దర్శకుడు, దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు... ఇంకా ఆ సినిమా ఎలా ఉంటుంది? సూపర్ అనిపిస్తుంది. ఆ సినిమా పేరు "వారియర్".
 
డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఈ సినిమా అదరగొడుతోంది. సత్య క్యారెక్టర్ లో కనిపించిన హీరో రామ్ ఐపీఎస్ పాస్ అవ్వడానికి అసలైన మోటివ్ ఏమిటి ? కర్నూలు కి పోలీస్ గా వచ్చిన సత్య ఏం సాధించాడు? అనే ముఖ్యమైన మేటర్ తెలుసుకోవాలంటే డిస్నీప్లస్ హాట్ స్టార్ లో "వారియర్" చూడాల్సిందే. హీరో లో డిఫరెంట్ వేరియేషన్స్ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్స్.
 
యాక్షన్ కి సెంటిమెంట్ ని, ఎమోషన్ ని కలిపి దర్శకుడు లింగుసామి "వారియర్" ని కంప్లీట్ ఎంటర్ టైనర్ గా మలిచారు. దర్శకుడి ఆలోచనకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లింది అంటున్నారు డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆడియన్స్. స్ట్రీమింగ్ ఇప్పటికే మొదలైంది.
 
"వారియర్" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3SLwaif
 
Content Produced by: Indian Clicks, LLC


More Telugu News