కొత్త యాడ్ లో బొద్దుగా, క్యూట్ గా మెరిసిపోతున్న సమంత
- బాలీవుడ్ లో బిజీ అవుతున్న సమంత
- సామ్ ను బ్రాండ్ అంబాసడర్ గా పెట్టుకుంటున్న పలు కంపెనీలు
- టామీ హిల్ ఫిగర్ యాడ్ లో స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న సామ్
అందాల భామ సమంత ఇప్పుడు ఇండియన్ క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది. 'పుష్ప' సినిమాలోని ఐటెం సాంగ్ సామ్ రేంజ్ ను ఎక్కడికో తీసుకుపోయింది. నార్త్ లో ఆమెను అభిమానిస్తున్న వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. దీంతో, బాలీవుడ్ సైతం సమంతకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ప్రస్తుతం అక్కడామె పలు ప్రాజెక్టుల్లో పని చేస్తోంది.
మరోవైపు సమంత క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పలు ప్రముఖ కంపెనీలు ఆమెను తమ బ్రాండ్ అంబాసడర్ గా తీసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ వాచ్ ల కంపెనీ టామీ హిల్ ఫిగర్ కంపెనీ సమంతను తమ ప్రచారకర్తగా నియమించుకుంది. ఈ కంపెనీ యాడ్ లో సమంత బొద్దుగా, ఎంతో క్యూటీగా కనిపిస్తోంది. తన స్టైలిష్ లుక్ తో అందరినీ సామ్ మెస్మరైజ్ చేస్తోంది.