సెంట్రల్ జైల్ వద్ద లోకేశ్ ను హత్తుకున్న పవన్ కల్యాణ్.. ఫొటోలు ఇవిగో!
- చంద్రబాబును కలిసిన పవన్ కల్యాణ్
- ఆయనతో పాటు బాలయ్య, నారా లోకేశ్ కూడా
- చంద్రబాబుతో 40 నిమిషాలు కొనసాగిన సమావేశం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేశ్ కలిసిన సంగతి తెలిసిందే. ములాఖత్ ద్వారా వీరు చంద్రబాబును కలిశారు. వీరి సమావేశం 40 నిమిషాల పాటు కొనసాగింది. జైలు వద్ద నారా లోకేశ్ ను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా హత్తుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతోంది.