గడ్డిపై చెప్పుల్లేకుండా నడిస్తే ఇన్ని లాభాలా?

  • దీనితో ఆరోగ్యం, ఆనందం, ప్రకృతితో అనుబంధం
  • కొన్ని రకాల వ్యాధులకు మంచి ఉపశమనం కూడా..
ఈ మధ్య కాలంలో చాలా మంది వాకింగ్ కు వెళ్తున్నారు. దానితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ బూట్లు, చెప్పులు వేసుకుని నడవడం కాకుండా.. కాళ్లకు చెప్పులు తీసేసి గడ్డిపై నడిస్తే మరెంతో ప్రయోజనమని డాక్టర్లు చెప్తున్నారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం..

‘గడ్డిపై చెప్పుల్లేకుండా నడిస్తే ఇన్ని లాభాలా?’ ఇక్కడ క్లిక్ చేయండి



More Telugu News