టీఎస్ ఎంసెట్ లో ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ రావొచ్చు!

  • తెలంగాణలో మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ పరీక్షలు
  • అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రన్స్
  • వీడియోలో ఆసక్తికర వివరాలు
ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో ఇంటర్మీడియట్ విద్య పూర్తికాగానే అందరి దృష్టి ఎంసెట్  పై పడుతుంది. తెలంగాణ ఎంసెట్ లో భాగంగా... మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కేటగిరీల్లో పరీక్షలు నిర్వహించారు. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగంలో పరీక్షలు జరపనున్నారు. అయితే, చాలామందికి తెలంగాణ ఎంసెట్ లో ఎన్ని మార్కులొస్తే ఎంత ర్యాంక్ వస్తుందన్న దానిపై సరైన అవగాహన ఉండదు. అలాంటి వారి కోసమే ఈ వీడియో... చూసేయండి!


More Telugu News