భారత్ కంటే కెనడాలోనే లైఫ్ 10 రెట్లు బెటర్.. ఎన్ఆర్ఐ యువకుడి వ్యాఖ్యలు
- కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్ద వాతావరణం లభిస్తాయన్న యువకుడు
- భారత మెట్రో నగరాల్లో నిరంతర హారన్ల మోత వల్ల ప్రశాంతత కరవైందని ఆవేదన
- విశాల్ వ్యాఖ్యలపై రెండుగా విడిపోయిన నెటిజన్లు
భారత్ వదిలి కెనడా వెళ్లిన విశాల్ అనే వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. "కెనడాలో మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలు భారత్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి" అని అతను పేర్కొన్నాడు. భారత్‌లోని రద్దీ నగరాల్లో కనిపించే ట్రాఫిక్ గందరగోళం, హారన్ల శబ్దాలు కెనడాలో ఉండవని, ఇక్కడ ఉదయాన్నే పక్షుల కిలకిలా రావాలు వింటూ స్వచ్ఛమైన గాలి పీల్చవచ్చని వీడియోలో చూపించాడు.
ఈ వీడియోపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. "నిజమే, అక్కడ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి.. ఇది చేదు నిజం" అని కొందరు మద్దతు పలుకుతున్నారు. అయితే, భారత్ తరపున వాదించేవారు మాత్రం.. "కెనడాలో రోడ్లు బాగుండవచ్చు కానీ, భారత్‌లో ఉండే ఆత్మీయత, కుటుంబ సభ్యుల తోడు అక్కడ దొరకవు" అని గట్టిగా సమాధానం ఇస్తున్నారు. మరికొందరు కెనడాలో విపరీతంగా పెరిగిన జీవన వ్యయం, మైనస్ డిగ్రీల చలిని తట్టుకోవడం అంత సులభం కాదని చురకలు అంటిస్తున్నారు.

More Telugu News
మహిళా హాస్టల్‌పై 30 మందితో వెళ్లి దాడి: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవిపై కేసు నమోదు!
![]()
పసిడికి బ్రేక్.. పరుగులు పెడుతున్న వెండి.. నేటి ధరలు ఇలా!
![]()
‘దమ్ముంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి’.. భోజ్‌శాలలో ఎస్పీ వార్నింగ్ వైరల్
![]()
దాహంతో బస్సును అడ్డగించిన కోతి.. కదిలించిన ఘటన.. ఇదిగో వీడియో!
![]()
నారా లోకేశ్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై మాటల యుద్ధం!
![]()
యువత గళాన్ని నొక్కొద్దు.. 'కాక్రోచ్ జనతా పార్టీ'పై వేటు అనాలోచితం: శశిథరూర్
![]()
ఇంధన రంగం కుదేలు.. 'రెడ్ జోన్'లోకి ప్రపంచంలోని అన్ని చమురు సంస్థలు!
![]()
జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు.. 'రప్పారప్పా' అన్నది మీరే కదా: నారా లోకేశ్ కౌంటర్ అటాక్
![]()
సినిమాను మించిన సీన్.. రీల్ లైఫ్‌లో ట్రాఫిక్ పోలీస్.. రియల్ లైఫ్‌లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్!
![]()
కాళ్లు లేకపోయినా కొండంత సంకల్పం ఉంది.. చేతులతోనే ఎవరెస్ట్ పైకి!
![]()
అమెరికా-ఇరాన్ చర్చల ఆశలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
![]()
చనిపోయిన నా చెల్లిపై నిందలా?.. ట్విషా శర్మ సోదరుడి ఆగ్రహం
![]()
ఢిల్లీకి బదులు కోల్‌కతా నుంచి... రూబియో భారత పర్యటన వెనుక చారిత్రక కారణం
![]()
నేరగాడి కులం అడిగి కాల్చమంటారా?: బిహార్ సీఎం సమ్రాట్ చౌదరి
![]()
ఐదేళ్ల నాటి ట్వీట్.. చిక్కుల్లో ప్రముఖ బెంగాలీ నటులు
![]()