*చంద్రబాబు వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా*, *నేషనల్ ఊమెన్ కమిషన్ కు ఏపీ మహిళా కమిషన్ ఫిర్యాదు*


*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్*...

*చంద్రబాబు వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా*,  *నేషనల్ ఊమెన్ కమిషన్ కు ఏపీ మహిళా కమిషన్ ఫిర్యాదు*

చంద్రబాబు వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని  మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మిని  మహిళా సంఘాలు నాయకురాలు కోట సామ్రాజ్యం, గజ్జ వెంకటలక్ష్మి, ఏనుగుల దుర్గాభవాని, సెల్వం దుర్గ, డాక్టర్ సెల్ అధ్యక్షులు అంబంటి నాగ రాధా కృష్ణ, డేవిడ్ తదితరులు కలిసి వినతి పత్రం అందించారు.

*మహిళలే చంద్రబాబుకు తగిన బుద్ధి చెపుతారు*
*మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి*

*చంద్రబాబు నాయుడు అనకాపల్లి పబ్లిక్ మీటింగ్ లో మహిళలు ఉండగానే నిస్సిగ్గుగా మహిళల గురించి మాట్లాడారు*

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ సీఎం జగన్ ను ఉద్దేశించి ని అమ్మ మొగుడుదా, అమ్మమ్మ మొగుడిదా, నానమ్మ మొగుడిదా అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం

తల్లి మొగుడివా అంటూ అంత వయసున్న చంద్రబాబు ఎలా మాట్లాడతారు

*మహిళను*, *మాతృమూర్తి స్థానాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం బాధాకరం*

*పవన్ కళ్యాణ్ కూడా సీఎం జగన్ను నుద్దేశించి నీఅమ్మ మొగుడు వచ్చినా భయపడను అన్నారు*

*మహిళలను సంస్కరించలేని వ్యక్తులు రాజకీయాలు ఎలా చేస్తారు*

చనిపోయిన వ్యక్తుల గురించి నీచంగా మాట్లాడటం సంస్కారమా?

ఏలూరు టీడీపీ నేత రెడ్డి నాగరాజు అనే వ్యక్తి మహిళను వేధించాడు


*మహిళా కమిషన్ కు సర్క్యులర్ జారీ చేసి మరీ నియంత్రిస్తున్నారు*

ఇటీవల కంకిపాడుకు చెందిన గుమ్మడి కిరణ్ అనే రౌడీ షీటర్ మహిళపై దాడి చేశాడు

మా టీడీపీ ప్రభుత్వం వస్తుంది అంటూ మహిళను బెదిరించాడు

*ఎన్నికల కోడ్ వచ్చాకే ఇలాంటి వరుస సంఘటన జరుగుతున్నాయి*

మహిళలను అగౌరవ పరిచేలా రాజకీయ ప్రసంగాలు ఉంటున్నాయి

*నారా చంద్రబాబు*, *పవన్ కళ్యాణ్ పదే పదే మహిళలను అగౌరవ పరిచేలా ప్రసంగిస్తున్నారు*

*రాజకీయాల్లో సింపతీ కోసం*,  *స్వార్థంతో మహిళలను దూషిస్తే చూస్తూ ఊరుకోం*..

ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మహిళ కమిషన్  ఊరుకోదు అంటూ హెచ్చరించారు

*ఇప్పటికే ఓ మహిళను సోషల్ మీడియా వేదింపులతో చంపేశారు*..

ఎన్నికల కోడ్ అంటూ మహిళ కమిషన్ ఆదేశాలను అధికారులు సీరియస్ గా తీసుకోవటం లేదు

*మహిళా కమిషన్కు ఏపీ* *ఎలక్షన్ కమిషన్* *ప్రోటోకాల్ కల్పించాలి*

ఈ సందర్భంలో మహిళా సంబంధిత సంఘటనలు జరిగినప్పుడు ఎవరు చర్యలు తీసుకుంటారు..

*ఈ విషయాలపై సెంట్రల్ ఎన్నికల కమిషన్, నేషనల్ ఊమెన్ కమిషన్ కు లేఖ రాస్తాం*..

More Press News