సరికొత్త లోగో మరియు సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్ 'లైఫ్ బనేగీ హులా హులా'తో సరైన గుర్తింపును కోరుకుంటున్న కర్లాన్
న్యూఢిల్లీ, జూన్ 11, 2024 – భారతదేశం యొక్క ఐకానికి మ్యాట్రెస్ బ్రాండ్ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తుకువచ్చేది కర్లాన్. 60 ఏళ్ల నుంచి వినియోగదారులకు అద్భుతమైన సేవలు అందిస్తున్న కర్లాన్ సంస్థ... సరికొత్త ఉత్సాహాంతో మరోసారి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా సరికొత్త లోగోను ఆవిష్కరించింది. దీంతోపాటు బ్రాండ్ క్యాంపెయిన్ 'లైఫ్ బనేగీ హులా హులా' ని మొదలుపెట్టింది. ఈ రీబ్రాండింగ్ ద్వారా కర్లాన్ బ్రాండ్‌కు మరింత పెద్ద స్థాయిలో రాబోతున్నట్లు చెప్పకనే చెప్పింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వినియోగదారులకు అద్భుతమైన ఉత్పత్తులను అందిస్తూ ప్రస్తుత మార్కెట్‌లో తన స్థానాన్ని మరింతగా నిలుపుకునేందుకు ప్రయత్నిస్తంది.
పరువు మీద నిద్రించడం అంటే కేవలం నిద్రించడం కాదు అంతకుమించి అనే భావాన్ని కర్లాన్ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే చాలామంది భారతీయులు తమ పరుపుపై ఎన్నో గంటలు గడుపుతారు. చదవడం, మాట్లాడడం, తినడం మరియు ఎన్నో అద్భుతమైన జీవిత క్షణాలను పరుపుపై ఆస్వాదిస్తారు. దీనిద్వారా తేలింది ఏంటంటే కంఫర్ట్ మీట్స్ జాయ్.. అంటే జీవితంలో ప్రతీ సౌకర్యం ఆనందాన్ని అందిస్తుందని. ఇదే అర్థాన్ని కర్లాన్ బ్రాండ్ యొక్క సరికొత్త క్యాంపెయిన్ స్లోగన్ అయినటువంటి 'లైఫ్ బనేగీ హులా హులా' చాటి చెప్తుంది.
కర్లాన్ బ్రాండ్ కు సంబంధించిన సరికొత్త క్యాంపెయిన్ ను ఈ నెల ప్రారంభంలో మొదలుపెట్టారు. అయితే ఈ క్యాంపెయిన్ ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ని ఉపయోగించుకుంటున్నారు. మొత్తం రెండు ఫిల్మ్ లను రూపొందించారు. ఈ ఫిల్మ్ ల ద్వారా తిరిగి గొప్పగా రావడం ఎలాంటి సంతోషకరమైన జీవిత క్షణాలకు దారితీస్తుందో చాటి చెప్పారు. ఈ క్యాంపెయిన్ ని 5 వారాల పాటు అన్ని టీవీ, డిజిటల్ మరియు బీటీఎల్ టచ్ పాయింట్స్ మరియు కర్లాన్ రిటైల్ ఔట్ లెట్స్ ను ప్రదర్శిస్తారు.
సరికొత్త కర్లాన్ లోగో చిన్నగా, చూడ్డానికి ఆకర్షణీయంగా, మోడ్రన్ డిజైన్ తో ఉంటుంది. ఇందులో ఉండే కోర్ రెడ్ మరియు వైట్ కలర్స్.. నమ్మకం మరియు వారసత్వానికి ప్రతీకలు. వీటితో పాటు ఉన్న డాన్-టు-డస్క్ గ్రేడియంట్ అనేది... కేవలం ఆకర్షణ కోసం ఉపయోగించి కాదు... ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా సౌకర్యాన్ని అందించడంలో బ్రాండ్ యొక్క నిబద్ధతకు చిహ్నం.
"ఆవిష్కరణ మరియు సౌకర్యం అనేవి కర్లాన్ కోర్ లో ప్రధాన భాగం. కర్లాన్ యొక్క సరికొత్త ప్రతిపాదన మరియు గుర్తింపు మా వినియోగదారుల డైనమిక్ అవసరాలను తీర్చాలనే మా నిరంతర ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ రీ బ్రాండింగ్ మైల్ స్టోన్ అనేది కేవలం ఏదో విజువల్ ట్రాన్స్ ఫార్మేషన్ కోసం రూపొందించబడింది కాదు.. ఈ కేటగిరీలో ప్రతీ ఒక్కరూ మరోసారి కర్లాన్ బ్రాండ్ యొక్క గొప్పదనాన్ని తెలుసుకునేందుకు అవకాశం. ఎందుకంటే నిద్ర అనేది ప్రతీ ఒక్కరికి నిత్యవసరం కాబట్టి. అందుకే కర్లాన్ అనేది నిద్ర కోసం మాత్రమే కాదు అంతకుమించి అని చాటి చెప్తుంది. ఇప్పుడు 'లైఫ్ బనేగీ హులా హులా' క్యాంపెయిన్ ద్వారా ప్రతీ ఇంటిలో సౌకర్యం మరియు ఆనందాన్ని అందించాలని అనుకుంటున్నాం. మోడ్రన్ మ్యాట్రస్ కేటగిరీలో కర్లాన్ బ్రాండ్ అందరికంటే ముందంజలో ఉంది. అయినా కూడా రాబోయే రోజుల్లో మరింత అగ్రపథాన దూసుకెళ్లాలని భావిస్తోంది" అని అన్నారు షీలా ఫోమ్ లిమిటెడ్ సీఈఓ నిలేష్ మజుందార్.
" కర్లాన్ బ్రాండ్ యొక్క కొత్త ఐటెంటిడీ మరియు “లైఫ్ బనేగి హులా హులా“ క్యాంపెయిన్.. ఐకానిక్ బ్రాండ్ అయినటువంటి కర్లాన్ యొక్క అత్యంత ధైర్యమైన నిర్ణయంగా చెప్పవచ్చు. ఎందుకంటే పరుపు అంటే కేవలం నిద్రపోవడానికి మాత్రమే కాదు అంతకుమించి. అంటే మ్యాట్రెస్ పై మనకు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలుంటాయి, అలాగే సరికొత్త జీవితం కూడా ఆవిష్కృతమవుతుంది. రీ బ్రాండింగ్ అనేది కేవలం ఫ్రెష్ లుక్ కోసం కాదు, ప్రతీ ఇంటికి కర్లాన్ అందిస్తున్న ఆనందంతో కూడిన సౌకర్యానికి ఇది ప్రతీక. ఈ ప్రచారం ద్వారా, మేం వినియోగదారులకు మరింత దగ్గరవ్వాలని అనుకుంటున్నాం. మరోవైపు కర్లాన్ పరుపుపై గడిపిన ప్రతీ క్షణం ఎంతో ఆనందదాయకమైన అనుభవంలా ఉండాలని భావిస్తున్నాం. తద్వారా ఆధునిక భారతదేశం కూడా సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం అని అన్నారు ఒగిల్వీ ఇండియా చీఫ్ అడ్వైజర్ శ్రీ పియూష్ పాండే.
30 ఏళ్లకు పైగా అద్భుతమైన వృత్తి అనుభవం కలిగి, ఆల్టివిస్ట్ అడ్వైజర్స్ ఫౌండర్ అయినటువంటి శ్రీ వివేక శర్మ.. షీలా ఫోమ్ కి మార్కెటింగ్ కన్సల్టెంట్ గా ఉన్నారు. కర్లాన్ బ్రాండ్ యొక్క మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించడంలో మరియు సంస్థను మరింత అభ్యున్నతికి తీసుకెళ్లే ప్రయాణంలో ఆయన సహాయకారిగా ఉన్నారు.