మెరిట్ ప్రాతిపదికనే ఏఈఓల నియామకం: తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కామెంట్స్:
  • సమగ్ర వ్యవసాయ విధానం అమలుకోసం ఏఈఓ క్లస్టర్లలో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల నియామకానికి ఆదేశాలిచ్చారు
  • ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా కలెక్టర్లకు అప్పగించడం జరిగింది
  • అభ్యర్థుల ఎంపికలో మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషనే ప్రాతిపదిక
  • నిరుద్యోగ అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి ఆపోహాలు పెట్టుకోవద్దు .. దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
  • పోస్టుల నియామకాలలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదు

More Press News