ప్రజల సమస్యల పరిష్కార వేదిక 'స్పందన': విజయవాడ మేయ‌ర్ రాయ‌న భాగ్యల‌క్ష్మి

విజయవాడ: ప్రజల నుంచి వచ్చిన సమస్యల ఆర్జీల‌ను క్షేత్ర స్థాయిలో పరిశిలించి సత్వరమే పరిష్కరించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.

విజ‌య‌వాడ నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమములో మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి స్వయంగా ప్రజల నుంచి ఆర్జీల‌ను స్వీకరించారు. ప్ర‌జ‌లు సమర్పించిన ఆర్జీలను పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కారించేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమములో పట్టణ ప్రణాళిక-4, పబ్లిక్ హెల్త్ -1, యు.సి.డి-5, ఇంజనీరింగ్ -5, పేషి రిమర్క్స్-2  మొత్తం 17 ఆర్జీలు స్వీక‌రించిన్న‌ట్లు వివ‌రించారు.
SL NO.NAME OF THE PETITIONER, ADDRESS SUBJECTDEPARTMENT
1Nalluru Subbarao, 52-1/3-1, road no:6, Veterinary ColonyDAMAGED ROADCE
2SK.Ashabi, 41-230/1-1, Beach Road, Krishna LankaCORRECTION IN WATER TAXCE
3Galla Sada Siva Rao, 54-13-5/6, plot no:149, GunadalaREQUEST FOR ROADCE
4J.PRABHATH KUMAR, 5-7/8-98/19C/1, K.L.RAO NAGARREQUEST TO RETURN TDR BONDCP
5N.YEDUKONDALU, 3-1-295, KABELA CENTREAPPLIED FOR ALLOTMENT OF HOUSEUCD
6P.JAYASURYA, 15-2/1, GOLLAPUDIAPPLIED FOR RETIREMENT BENEFITSCMOH
7A.ABHIGNA, 38-8-42, M.G.ROAD,PLOT REGULARISATION UNDER LRSPESHI/CP
8CH.RAVIBABU, 23-27-11, SATYANARAYANAPURAMAPPLIED FOR COMPLETION OF DRAINAGE PUMPING STATION WORKCE
9KOLLI PITCHI REDDY, 41-30/1-22, RANIGARITHOTABUDDY SHOP REMOVALCP
10G.VIJAYA KUMAR, 28-25-18, ARUNDAL PETALLOTMENT OF HOUSE PATTACP
11T.SIVA GANGA DEVI, 61-3-5/75, KRISHNA LANKAREQUEST TO CHANGE PLOTUCD
12A.SANTHI, 18-11-40/G, KEDARESWARIPETAPPLIED FOR YSR AASARA PENSIONUCD
13A.SANTHI, 18-11-40/G, KEDARESWARIPETAPPLIED FOR YSR CHEYUTHAUCD
14A.SIVA SANKAR, 41-1/2-11, KRISHNA LANKAAPPLIED FOR PH PENSIONUCD
15K.SESHU BABU, 9-8-14/C, BRAHMIN STREET,REMOVAL OF DEBRISCP
16MALLADI LAKSHMI NARAYANA, 11-40-97, PULIPATIVARI STREETDEMOLITION OF OLD BUILDINGCE
17A.MALLIKHARJUNA RAO, 40-9/1-8, PATAMATAOPEN DRAIN SILT TO BE REMOVEDPESHI    

స్పందన కార్యక్రమములో ప్రజల నుండి వచ్చిన సమస్యల ఆర్జిలను క్షేత్ర స్థాయిలో పరిశిలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్, ఏ.డి.హెచ్. జె.జ్యోతి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

More Press News