నూతన పండుగ కలెక్షన్ విడుదల చేసిన సోచ్
ఈ నూతన కలెక్షన్లో హెవీ దుపట్టాలతో సల్వార్ సూట్లు, డ్రెస్ గౌన్లు, చీరలు ఉంటాయి
ఇండియా , 15 అక్టోబర్ 2022 : ఈ సీజన్లో పూర్తి అందంగా కనిపించేందుకు అనువుగా సరికొత్త , ప్రకాశవంతమైన పండుగ కలెక్షన్‌ను సోచ్ విడుదల చేసింది. ఈ కలెక్షన్లో అత్యంత అందమైన, మహోన్నతమైన వస్త్రాలైనటువంటి సిల్క్, సిల్క్ బ్లెండ్, ఆర్ట్ సిల్క్, ఆర్నెట్ బ్రొకెడ్స్, చండేరీ మరియు జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇవి ఈ సీజన్‌కు అత్యంత ఖచ్చితంగా సరిపోతాయి. ఈ నూతన కలెక్షన్లో సల్వార్ సూట్స్, కుర్తీ సూట్స్ , చీరలు ఉంటాయి. వైవిధ్యమైన ఈ కలెక్షన్లో విస్తృత శ్రేణి రంగులు ఉంటాయి. తేలిక పాటి షేడ్స్ నుంచి ముదురు రంగులు అయినటువంటి బీగీ , డీప్ వైన్స్, సబ్టెల్ బ్లూస్, గ్రేస్‌ఫుల్ గ్రీన్స్, ఎర్తీ బ్రౌన్స్ మరియు వైబ్రంట్ పింక్స్ వీటిలో ఉన్నాయి. వీటిలో అత్యంత క్లిష్టమైన హ్యాండ్ మరియు మెషీన్ ఎంబ్రాయిడరీలు, కలంకారి, హ్యాండ్‌క్రాఫ్టెడ్ క్రిస్టల్, బీడ్‌వర్క్ వంటివి ఈ పండుగ సీజన్లో ఆకట్టుకుంటాయి.
ఈ పండుగ కలెక్షన్ ఆవిష్కరణ గురించి సోచ్ సీఈఓ వినయ్ చట్లానీ మాట్లాడుతూ ‘‘ ఈ సీజన్ యొక్క పండుగ కలెక్షన్ లో మేము ఎక్కువగా ఎర్తీ టింట్స్, స్టారీ హ్యూస్‌ను జోడించాము. వీటిలో విస్తృత శ్రేణి ఫ్యాబ్రిక్స్‌తో పాటుగా ఆకర్షణీయమైన ప్రింట్స్ సైతం ఉంటాయి. ఈ కలెక్షన్లో వారసత్వపు టెక్స్టైల్స్, వినూత్నమైన క్రాఫ్ట్, హ్యాండ్‌వర్క్, భారీ కలర్ ప్యాలెట్ ఉంటాయి’’ అని అన్నారు.
సోచ్ యొక్క నూతన కలెక్షన్ ఆధునిక, క్లాసిక్ ఫ్యాషన్ల సమ్మేళనంగా ఉంటుంది. ప్రతి వేడుకనూ ప్రత్యేకంగా ఈ కలెక్షన్ మలుస్తుంది. ఈ కలెక్షన్లో కుర్తీలు 1998 రూపాయలతో ప్రారంభమైతే, సూట్ సెట్లు 3498 రూపాయలు ; కుర్తాలు 998 రూపాయలు, ారలు 3998 రూపాయలతో ప్రారంభమవుతాయి. ఈ పండుగ కలెక్షన్ అన్ని సోచ్ ఔట్లెట్లు, ఆన్లైన్లో www.soch.com వద్ద లభ్యమవుతాయి.