కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ 2021–22 లో భారతదేశం నుంచి అగ్రస్థానంలో నిలిచిన 48 మంది భారతీయులు
హైదరాబాద్, 21 జనవరి 2023 : కేంబ్రిడ్జ్ ఇంటర్నేనల్ స్కూల్ , 222 ఔట్‌స్టాండింగ్ కేంబ్రిడ్జ్ లెర్నర్ అవార్డులను భారతీయ విద్యార్ధులకు అందించింది. ఈ అంతర్జాతీయ అవార్డులతో 40 దేశాల నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను వేడుక చేశారు. వీరి అర్హతలను ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ యూనివర్శిటీలు, ఎంప్లాయర్లు గుర్తించగలరు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న స్టడీ కోర్సులను అభ్యసిస్తున్నారు. దాదాపు 160 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్‌ను కేంబ్రిడ్జ్ అందిస్తుంది.
భారతదేశం నుంచి 48 మంది విద్యార్థులు టాప్ ఇన్ ద వరల్డ్ అవార్డు గెలుచుకున్నారు. అంటే దీనర్థం ప్రపంచంలో అత్యధిక మార్కులను నిర్ధేశిత సబ్జెక్ట్‌లో సాధించారని. ఈ 48 మంది విజేతలలో, 22 మంది విద్యార్ధులు మేథమెటిక్స్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచారు. విభిన్న విభాగాలైనటువంటి కేంబ్రిడ్జ్ ఐజీసీఎస్‌ఈ, కేంబ్రిడ్జ్ ఓ లెవల్, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఏఎస్ మరియు ఏఎల్ అండ్ ఏ లెవల్ అర్హతలు ఉన్నాయి.