కో-బ్రాండెడ్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించిన ఇండియన్ ఆయిల్, కోటక్
ముంబై, 11 మార్చి 2023: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ("KMBL"/Kotak), ఇండియన్ ఆయిల్ నేడి క్కడ అత్యంతగా రివార్డులను అందించే, కో-బ్రాండెడ్ ఇంధన క్రెడిట్ కార్డ్ ను ఆవిష్కరించాయి. ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్ రూపే నెట్‌వర్క్ లో అందుబాటులో ఉంది.
దేశంలోని 34,000 ఇంధన స్టేషన్ల నెట్‌వర్క్ తో ఇండియన్ ఆయిల్ అతిపెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీ. ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లు దేశంలోని ఏదైనా ఇండియన్ ఆయిల్ ఇంధన స్టేషన్‌లో ఇం ధనం కొనుగోలు చేయడం ద్వారా రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు. ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్లలో ఉచిత ఇంధనాన్ని పొందడానికి ఈ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు.
నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, కన్స్యూమర్ అసెట్స్ ప్రెసిడెంట్, శ్రీ అంబుజ్ చందనా; కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ బిజినెస్ హెడ్ - క్రెడిట్ కార్డ్స్, శ్రీ ఫ్రెడరిక్ డిసౌజా; ఇండి యన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిటైల్ సేల్స్- నార్త్ & ఈస్ట్) శ్రీ విజ్ఞాన్ కుమార్, నేషనల్ పేమెంట్స్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ ప్రవీణా రాయ్ ఈ కార్డ్ ని ఆవిష్కరించారుఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్ ముఖ్య విశిష్టతలు:
· ఇండియన్ ఆయిల్ ఇంధన స్టేషన్లలో ఇంధనం కొనడంపై రివార్డ్ పాయింట్లుగా 4% తిరిగి పొందండి – నెలకు రూ. 300 వరకు·
డైనింగ్, కిరాణా, ఇతర చెల్లింపులపై రివార్డ్ పాయింట్లుగా 2% తిరిగి పొందండి – నెలకు రూ. 200 వరకు·
1% ఇంధన సర్‌ఛార్జ్ మాఫీని పొందండి – నెలకు రూ. 100 వరకు·
48 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ వ్యవధి·
స్మార్ట్-ఈఎంఐ·
కార్డ్ కోల్పోయిన పక్షంలో జీరో లయబిలిటీ·
“మా ఉత్పాదనల శ్రేణిలో ఇంధనాలకు సంబంధించింది కూడా కలిగి ఉన్నందుకు మేం చాలా సంతోషిస్తు న్నాం. కస్టమర్‌లు తమ కొనుగోళ్లన్నింటినీ ఈ కార్డ్ ద్వారా చేసేందుకు ప్రోత్సహించేలా ఈ ఉత్పాదన రూపొం దించబడింది. ఇండియన్ ఆయిల్ యొక్క బలమైన బ్రాండ్, పంపిణీ నెట్‌వర్క్ ఈ భాగస్వామ్యానికి గొప్ప బలం. వినియోగదారులకు వినూత్న చెల్లింపు పరిష్కారాలను విస్తరించడంలో, డిజిటల్ చెల్లింపులను విస్తృ తంగా స్వీకరించడంలో రూపే ప్లాట్‌ఫామ్ మాకు సహాయం చేస్తుంది" అని కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ హెడ్ ఫ్రెడరిక్ డిసౌజా అన్నారు.
ఈ విధంగా కలసి పని చేయడం గురించి ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిటైల్ సేల్స్- నార్త్ & ఈస్ట్), మిస్టర్ విజ్ఞాన్ కుమార్ మాట్లాడుతూ, “ఇండియన్ ఆయిల్ మన గౌరవనీయ ప్రధాన మంత్రి ఆశించిన విధంగా డిజిటల్ ఇండియాకు కట్టుబడి ఉంది. ఈ భాగస్వామ్యంతో ఇండియన్ ఆయిల్ ఇంధన స్టేషన్లన్నింటిలో డిజి టల్ ఇంటరాక్షన్స్ ను నిర్ధారించే దిశగా మరో నిర్దిష్ట అడుగు వేస్తున్నాం. మా కస్టమర్ విలువ ప్రతిపాదనలు మరియు అనుభవాలను మెరుగుపరచడం అనేది ఎల్లప్పుడూ ఇండియన్ ఆయిల్‌లో మాకు ప్రాధాన్య అంశంగా ఉంటుంది. కోటక్ మహీంద్రాతో ఈ సహకారం మా కస్టమర్‌లకు తిరుగులేని, మెరుగుపరచబడిన ఆఫర్‌ల సమూహానికి సరైన జోడింపు అని నేను విశ్వసిస్తున్నాను. భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ ఆశ యాన్ని బలోపేతం చేస్తూ ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్ ప్రత్యేకంగా రూపే ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభించ బడుతుందని తెలియజేసేందుకు కూడా నేను సంతోషిస్తున్నాను’’ అని అన్నారు.
“కస్టమర్-ఫస్ట్ అనుభవాలను అందించడానికి ఎన్పీసీఐ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఆవిష్కరణ, సాంకేతికత అనేవి మెరుగైన, గొప్ప వినియోగదారు అనుభవాన్ని అందించడానికి కీలకమైన సాధనాలుగా మేం భావిస్తాం. మేం మా కస్టమర్‌ల కోసం సరళీకృతమైన, అత్యుత్తమ-తరగతి ఆఫర్‌లను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. ఇండియన్ ఆయిల్ కోటక్ రూపే క్రెడిట్ కార్డ్ కార్డ్ హోల్డర్‌లకు ఇంధనం, కిరాణా, డైనింగ్ ఖర్చులపై అనేక అధికారాలను అందిస్తుంది, రూపే కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీతో తిరుగు లేని చెల్లింపు అనుభవాన్ని సృష్టిస్తుంది’’ అని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ చీఫ్ శ్రీ రజీత్ పిళ్లై అన్నారు.