నష్టాల్లోకి జారుకుని... చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్
- 226 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 46 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. రెండు రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి. ఈరోజు దాదాపు 450 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ ప్రారంభమైంది. స్మాల్ క్యాప్ షేర్లు అండర్ పర్ఫామ్ చేయడంతో ఆ తర్వాత మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఐటీ స్టాకుల అండతో కోలుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 226 పాయింట్లు లాభపడి 55,556కి పెరిగింది. నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 6,496 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.10%), టీసీఎస్ (2.20%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.06%), భారతి ఎయిర్ టెల్ (1.57%), బజాజ్ ఫైనాన్స్ (1.46%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.50%), బజాజ్ ఆటో (-2.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.94%), పవర్ గ్రిడ్ కార్పొరేష్ ఆఫ్ ఇండియా (-1.79%), ఐటీసీ లిమిటెడ్ (-1.29%).