రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు
- వన్డే, టీ20ల్లో వెస్టిండిస్‌కు వైట్ వాష్
- టెస్టు సిరీస్‌లో చిత్తు అయిన లంక
- వరల్డ్ రికార్డు నెలకొల్పిన రోహిత్
టీమిండియా జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలోనే రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో ఫుల్ కెప్టెన్‌గా మారి ఆడిన తొలి సిరీస్‌ల్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్‌గా రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వన్డే (3-0), టీ20 సిరీస్ (3-0)ల్లో వైట్‌వాష్ చేసిన రోహిత్.. తాజాగా శ్రీలంకను టెస్ట్ సిరీస్‌లో 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.