వెస్టిండీస్ కు ఆ పేరు ఎలా వచ్చింది?
వెస్టిండీస్... 60, 70, 80వ దశకాల్లో ప్రపంచ క్రికెట్ పై ఆధిపత్యం చెలాయించిన జట్టు. వరుసగా రెండు వరల్డ్ కప్ లు సాధించి వన్డే క్రికెట్ ను శాసించింది. అంతేకాదు, టెస్టు క్రికెట్లోనూ అరవీర భయంకరమైన జట్టుగా వెస్టిండీస్ పేరుగాంచింది. ఆ విధంగా క్రికెట్ ద్వారా వెస్టిండీస్ అనే పేరు ఎంతో పాప్యులర్ అయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... వెస్టిండీస్ అనే పేరుతో ప్రపంచంలో ఏ దేశమూ లేదు. మరయితే, వెస్టిండీస్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా... అయితే ఈ వీడియో చూడండి.