ఒరిజినల్ ఐస్ మ్యాన్... వామ్మో మంచులో అలా ఎలా!

మనకు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హీ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ తెలుసు. వీళ్లంతా కాల్పనిక క్యారెక్టర్లు. కొన్ని సినిమాల్లో ఐస్ మ్యాన్ క్యారెక్టర్ కూడా చూశాం. కానీ ఒరిజినల్ ఐస్ మ్యాన్ గురించి తెలిస్తే ఎవరైనా వామ్మో అనాల్సిందే. అతడు సాధించిన ఘనతలు మామూలు ఘనతలు కాదు. ఇంతకీ అతడు ఎవరు, అతడి గొప్పదనం ఏమిటి, అతడిని ఐస్ మ్యాన్ అని ఎందుకు పిలుస్తారు? అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి.


More Telugu News