కుప్పంలో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి కీలక నేత జంప్
- టీడీపీలోకి కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్
- వైసీపీతో పాటు మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా
- సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత
ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. వైసీపీతో పాటు మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.
మున్సిపల్ ఛైర్మన్ పదవి తాలూకు రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్‌కు పంపారు. ఆ తర్వాత అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సుధీర్‌కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.