సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న పలువురు ప్రముఖులు.. ఫోటోలు ఇవిగో!

సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ఎత్తు బంగారాన్ని సమర్పించిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రేణుకా సింగ్ 

 

సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ఎత్తు బంగారాన్ని సమర్పించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ దంపతులు వారి కుటుంబ సభ్యులు. 

 

సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ఎత్తు బంగారాన్ని సమర్పించిన రాష్ట్ర పశు సంవర్థక శాఖ, మత్స్య మరియు సినిమాటోగ్రఫి శాఖల మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు. 

 

జాతరను పురస్కరించుకొని అమ్మవార్లకు ఎత్తు బంగారాన్ని సమర్పించి దర్శించుకున్న పులువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు.. ఫోటోలు:

More Press News