ఆరెంజ్ ఫ్లేవర్డ్ ఎనర్జీ డ్రింక్ ‘గ్లూకో శక్తి’ని విడుదల చేసిన హెరిటేజ్ ఫుడ్స్
హైదరాబాద్, జనవరి 19, 2023 : భారతదేశపు సుప్రసిద్ధ డెయిరీ ప్లేయర్లలో ఒకటైన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నేడు వే–ఆధారిత ఇన్‌స్టెంట్ ఎనర్జీ డ్రింక్ గ్లూకోశక్తిని విడుదల చేసినట్లు వెల్లడించింది. కష్టించే యువతను కఠోరమైన శారీరక శ్రమ పూర్తిగా నీరసింపజేసినప్పుడు పునరుత్తేజింప చేయడానికి ఇది తోడ్పడుతుంది. గ్లూకోశక్తిలో వే యొక్క చక్కదనం ఉంది. ఇన్‌స్టెంట్ ఎనర్జీ కోసం గ్లూకోజ్‌తో పోర్టిఫైడ్ చేశారు. దీనిలో అత్యంత సహజసిద్ధమైన మినరల్స్ అయినటువంటి సోడియం, పోటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం మొదలైనవి ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన లవణాలను తిరిగి అందించడంలో సహాయపడతాయి. దీనిలో ఎలాంటి గ్యాస్ లేకుండా సహజసిద్ధమైన శక్తి ఉందంటూ చెప్పుకునే పోటీలో ఉన్న ఇతర ఉత్పత్తులతో పోలిస్తే 1.5రెట్లు అధిక పొటాషియం ఉంటుంది. అందువల్ల, గ్లూకోశక్తి అతి సహజమైన, నాన్ కార్బోనేటెడ్, అందుబాటు ధరల్లోని ఎనర్జీ డ్రింక్‌గా ప్రయాణాలలోని వ్యక్తులకు నిలుస్తుంది. మరీ ముఖ్యంగా అత్యంత కఠినమైన వేసవి రోజుల్లో అవసరమైన శక్తిని ఈ డ్రింక్ అందిస్తుంది.
హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఇప్పుడు క్రీమిలిసియస్ కర్డ్ ను సైతం విడుదల చేసింది. ఈ నూతన ఉత్పత్తి ఆవిష్కరణను మార్కెట్‌లో మరే ఇతర ఉత్పత్తి అందించని రీతిలో అత్యున్నత కర్డ్ అనుభవాలను అందించేందుకు విడుదల చేశారు. ఇది మరింత చిక్కగా, రుచిగా, క్రీమీ పెరుగుగా ఉంటుంది!
తొలుత ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో విడుదల చేసిన ఈ క్రీమిలియస్ కర్డ్‌ను ఇప్పుడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో విడుదల చేశారు. ఇది జనరల్ ట్రేడ్, అన్ని ప్రధాన మోడ్రన్ రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్, హెరిటేజ్ పార్లర్లు, హెచ్‌డీసీలలో లభిస్తుంది.
ఈ తరహా ఆరోగ్యవంతమైన, రుచికరమైన ఉత్పత్తులను తమ వినియోగదారుల కోసం ఈ సంవత్సరం హెరిటేజ్ ఫుడ్స్ విడుదల చేయనుంది.