2023 హెచ్‌సీఎల్ గ్రాంట్ గ్రహీతలను వెల్లడించిన హెచ్‌సీఎల్ ఫౌండేషన్
ఇండియా, 27 ఫిబ్రవరి 2023 : హెచ్‌సీఎల్ ఫౌండేషన్ నేడు తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం హెచ్‌సీఎల్ గ్రాంట్ 2023 ఎడిషన్ కోసం ఎన్‌జీఓలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో పర్యావరణ అనుకూల గ్రామీణాభివృద్ధికి మద్దతును ఈ హెచ్‌సీఎల్ గ్రాంట్ అందిస్తుంది. హెచ్‌సీఎల్ టెక్ యొక్క కార్పోరేట్ సామాజిక బాధ్యత లక్ష్యాలను హెచ్‌సీఎల్ ఫౌండేషన్ చేరుకునేందుకు కృషి చేస్తుంది.
· పర్యావరణం : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ , పూనె (ఐఐఎస్‌ఈఆర్) ; నార్త్ ఈస్ట్ ఇనీషియేటివ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఈఐడీఏ)
· విద్య : మహాన్ ; శ్రీ శ్రీ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ట్రస్ట్ (ఎస్‌ఎస్‌ఆర్‌డీపీటీ)
· ఆరోగ్యం : టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) ; గురియా స్వయం సేవా సంస్థాన్ (జీఎస్‌ఎస్‌ఎస్)
ఎనిమిది సంవత్సరాల క్రితం హెచ్‌సీఎల్ గ్రాంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన నాటి నుంచి హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ఇప్పటి వరకూ 130 కోట్ల రూపాయలు (దాదాపు 16 మిలియన్‌డాలర్లు)ను ఎన్‌జీఓలకు అందించింది. వీటి ద్వారా దాదాపు 1.8 మిలియన్‌ల మంది లబ్ధిదారులు , భారతదేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాలు,రెండు కేంద్రపాలిత ప్రాంతాలలోని 25వేల గ్రామాలలో చేరుకోగలిగింది.