గుంటూరులో తమ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన ఎనమార్
గుంటూరు 2023 : మహిళల కోసం మోడెనిక్ లైఫ్‌స్టైల్ యొక్క ప్రీమియం లింగ్రీ బ్రాండ్, ఎనమార్, తమ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ ఔట్‌లెట్‌ను గుంటూరులో ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఈ స్టోర్ లో పూర్తి స్థాయిలో ఎనమార్ ఉత్పత్తులను అందిస్తారు. వీటిలో అథ్లీజర్, బ్రాలు, క్యాజువల్ వేర్, షేపర్స్ మరియు ప్యాంటీలను ఒకే గూటి కింద అందించడంతో విభిన్న రకాల సైజులు, ఆకృతులు కలిగిన మహిళల అవసరాలను తీరుస్తారు.
ఎనమార్ యొక్క ఔట్లెట్స్ ప్రత్యామ్నాయ షాపింగ్ అనుభవాలను మరింత ఆకర్షణీయమైన రిటైల్ అనుభవాలను సృష్టించడం ద్వారా అందిస్తాయి. కేవలం తమ ఉత్పత్తుల కొనుగోలు ద్వారా మాత్రమే కాకుండా లీనమయ్యే మరియు సమగ్రమైన అనుభవాలను అందించడం ద్వారా కూడా బ్రాండ్ యొక్క విలువలను వినియోగదారులు అనుభవించాలని ఎనమార్ లక్ష్యంగా చేసుకుంది.