భోజనాలకు ముందు బాదములు తినడం వల్ల ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న కొంతమంది రోగులలో బ్లడ్ షుగర్ స్థాయిలు మెరుగుపడ్డాయి
ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న ఆసియాలోని భారతీయులు మరియు అధిక బరువు/ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులపై చేసిన నూతన అధ్యయనం చూపుతున్న దాని ప్రకారం భోజనాలకు ముందు బాదములు తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణ స్ధాయికి మెరుగుపడింది; దాదాపు ఒక వంతు మంది 12 వారాలలో ప్రీ డయాబెటీస్‌ను రివర్శ్ చేసుకోగలిగారు.