ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలు!
- 17 మంది ఐపీఎస్ ల బదిలీ
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావు
ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 17 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారలు వివరాలు ఇవే.
ఐపీఎస్ అధికారి పేరు | బదిలీ అయిన స్థానం |
ద్వారకా తిరుమలరావు | రైల్వే డీజీపీ |
బి. శ్రీనివాసులు | విజయవాడ సిటీ కమిషనర్ |
ఎన్. బాలసుబ్రహ్మణ్యం | ఏడీజీపీ ఆర్గనైజేషన్ |
కృపానంద్ త్రిపాఠి ఉజాలా | రోడ్ సేఫ్టీ ఏడీజీపీ |
పిహెచ్డీ రామకృష్ణ | ఎస్ఈబీ డైరెక్టర్ |
ఆర్ఎన్ అమ్మిరెడ్డి | గుంటూరు అర్బన్ ఎస్పీ |
అమిత్ బర్దార్ | శ్రీకాకుళం ఎస్పీ |
బి. ఉదయ్ భాస్కర్ | డీజీపీ ఆఫీస్ అడ్మిన్ |
ఐశ్వర్య రస్తోగి | విశాఖ లా అండ్ ఆర్డర్, డీసీపీ |
అట్టాడ బాబూజీ | ఎస్ఐబీ ఎస్పీ |
బి. కృష్ణారావు | విశాఖ రూరల్ ఎస్పీ |
సిహెచ్. విజయారావు | విజయవాడ రైల్వే ఎస్పీ |
నారాయణ నాయక్ | పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ |
నవదీప్ సింగ్ గ్రేవాల్ | సీఐడీ ఎస్పీ |
విశాల్ గున్నీ | గుంటూరు రూరల్ ఎస్పీ |
ఎస్. రంగారెడ్డి | డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశం |
దీపిక | 'దిశ' ప్రత్యేక అధికారిగా ఉన్న ఆమెకు... ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలు |