కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి.. ఫొటోలు ఇవిగో
- కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం
- శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు
- ప్రస్తుతం చిరంజీవి చిత్రంలో నటిస్తున్న శ్రీముఖి
ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. తన కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియోలో షేర్ చేసింది. దీంతో, ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఓవైపు బుల్లి తెరను ఊపేస్తున్న శ్రీముఖి.. తాజాగా చిరంజీవి చిత్రం 'భోళా శంకర్'లో నటిస్తోంది.